మే 2021 ఊహలు ఉలిక్కిపడి… By - May 23, 2021 0 52 FacebookTwitterPinterestWhatsApp నీ కలువ కనుల సింగారానికివెన్నెల గుబాళిస్తుంది ఉదయపు రవి కిరణానికిమనో కలువ విరబూస్తుంది పరువపు అడుగుల సడి వినిపచ్చని భువి పరవశిస్తుంది వంపుల వయ్యారాలు చూసిప్రాణం పరిమళ ధునై చెలరేగుతుంది నీ ఊహలు ఉలిక్కి పడి లేస్తున్నాయినామనసు న – వయసు న