‘సంచిక’ వెబ్ పత్రికలో మరో గళ్ళనుడికట్టుకు స్వాగతం.
సిహెచ్.వి. బృందావనరావు గారు ‘పద శారద’ అనే గళ్ళనుడికట్టు రెండు వారాలకి ఒకసారి నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:
అడ్డం:
| 1) మూడు సముద్రాల సంగమ స్థానం (5) |
| 4) ప్రవర్తన కాదు. మార్పు (5) |
| 8) మంచి అన్నది – – అగుచో, అది నేను- అన్నాడు గురజూడ (2) |
| 9) చేపలు పట్టు వాగర (2) |
| 11) కోరిక, ఉదాసీనత, విలాసము (4) . |
| 13) నాట్యము, కపట వర్తనము (4) |
| 15) సమయము (3) |
| 17) నెట్టి వేయగ (3) |
| 19) చిదుగు, మంటల్లో వేయు కట్టె (3) |
| 21) ఈ మారి మాంత్రికుడు (3) |
| 22) వెనుదిరిగిన దేవ మహర్షి (3) |
| 23) ఆడుమనిషి (3) |
| 24) ముసలి వయసు (4) |
| 27) —- చెప్పింది – ఈరంకి శర్మ దర్శకత్వంలోని ఒక సినిమా ప్రారంభం (4) 30) వన్నె తిరిగింది (2) |
| 30) వన్నె తిరిగింది, స్థానభ్రంశమైంది |
| 31) వాసన తెలిపెడు ధ్వన్యనుకరణమొకటి (2) |
| 33) ఇది కందుకం కాదు. శ్రేష్ఠమైనది (4) |
| 35) కలువ; మేదిని (4) |
| 38) ఇంగిలీకము – రంజింప చేయునది (3) |
| 40) తన భార్యను పాము కరిచిందని – పాములన్నింటినీ వెదకి చంపడం మొదలుపెట్టిన ముని కుమారుడు (3) |
| 42) ఏడు వ్యసనాల్లో మూడోది (3) |
| 44) గచ్చు చేయుట (3) |
| 45) వలువ, చిత్రము (3) |
| 46) గాడి దప్పిన రాసభము (3) |
| 47) భూమి (4) |
| 50) వెనుదిరిగిన జింకలు (4) |
| 53) ఒత్తు గోల్పోయిన ఇంగ్లీషు దుప్పటి (2) |
| 54) తిరిగి చూస్తే అగ్నిద్రవం (2) |
| 55) తోడి పెండ్లముతో ముగిసిన విలాసిని (5) |
| 56) కర్షక వృత్తి (5) |
నిలువు:
| 2) శ్రీమతి కాదు (3) |
| 3) మాలతిని పిలవండి (3) |
| 5) సన్నని ఉపశాఖ (3) |
| 6) ఒక విభక్తి ప్రత్యయం – (3) |
| 7) ఏకామ్రనాథుని దేవేరి – ఊరిపేరుతో సహా వ్రాయండి (5) |
| 10) పెట్టుబడి. ‘ముంగిట నల్లదివో|’ గుర్తు తెచ్చుకొండి (5) |
| 11) విడియము (4) |
| 12) కుమార జననం (4) |
| 13) దిట్టతనము కలిగియుండియు ఏమీ తెలియనట్లుండు స్త్రీ ఆదిలో అనుస్వారం పోయింది (4) |
| 14) కట్టమంచి వారి కావ్యము – మృతిని వదిలేయండి (4) |
| 16) శ్రుతి తో పాటే ఇదిని (2) |
| 18) వీణా మృదు పాణీ! (2) |
| 20) మెరయుట యందలి ధ్వన్యనుకరణము – ఒకసారి (2) |
| 25) చింత (3) |
| 26) మొదలు పెట్టడం – చివర తేలిపోయింది (3) |
| 28) గురువు కాదు, చివర కొమ్ము లేదు (3) |
| 29) శ్రీసతి (3) |
| 32) గుంటూరు జిల్లాలోని ఒక మండల కేంద్రం. ఆయుధంతో మొదలు (5) |
| 33) మేనరికపు భావకుడు (4) |
| 34) ఏడు కొండల పుణ్యస్థలం (4) |
| 35) తొలి పూజల దేవరకు ఇష్టమైన పిండివంట (4) |
| 36) ఫాక్టరీ (4) |
| 37) విముక్తి కొరకు (4) |
| 39) పైకెగిరిన ఒక తలబ్రాల తండులం (2) |
| 41) పావే లేని పారువేట (2) |
| 43) ఇకార చిహ్నము (2) |
| 48) హనుమను పరీక్షించిన నాగమాత (3) |
| 49) 23 అడ్డమే (3) |
| 51) వ గుణింతము లో 5, 2, 1 (3) |
| 52) కుశలము (3) |
ఈ ప్రహేళికని పూరించి 2024 నవంబర్ 19వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు సమాధానాలను మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద శారద-16 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 24 నవంబర్ 2024 తేదీన వెలువడతాయి.
పద శారద-15 జవాబులు
అడ్డం:
1) వివేకానంద 4) పలకపుల్ల 8) సాది 9) హరి 11) గోరంతలు 13) వరిగింజ 15) బాదర 17) తపేల 19) టాకనా 21) నివాస 22) ములుము 23) యువతి 24) ముదుసలి 27) రిరక్షువు 30) బార్వ 31) సారి 33) అసిధార 35) అలకన 38) గనిమ 40) క్షితిజం 42) ల్లకిప 44) చెలువ 45) తమిత 46) మకిల 47) సమీకము 50) ముఖశాల 53) సల 54) జారి 55) రణరంగము 56) పినాకపాణి
నిలువు:
2) కాసారం 3) నందిత 5) లహరి 6) కరిగిం 7) కట్టుబానిస 10) చుప్పనాతికి 11) గోరసము 12) లుతములి 13) వలమురి 14) జటాయువు 16) దవా 18) పేలు 20) కవ 25) దుబాసి 26) సర్వధా 28) రసాల 29) క్షురిక 32) మగచెయ్వులు 33) అమవస 34) రక్షితము 35) అజంతము 36) నల్లమల 37) ఉపలబ్ధము 39) నిలు 41) తిమి 43) కికి 48) మీసరం 49) కలగ 51) ఖజానా 52) శారిక
పద శారద-15 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అరుణరేఖ ముదిగొండ
- భద్రిరాజు ఇందుశేఖర్
- భాగవతుల కృష్ణారావు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
- కర్రి ఝాన్సీ
- కాళీపట్నపు శారద, హైదరాబాదు
- మంజులదత్త కె, ఆదోని
- పి. వి. రాజు
- రంగావఝల శారద
- రామలింగయ్య టి, ఒంగోలు
- రామకూరు నాగేశ్వరరావు
- రాయపెద్ది అప్పాశేషశాస్త్రి, ఆదోని
- శంభర వెంకట రామ జోగారావు, బెంగుళూరు
- శిష్ట్లా అనిత
- శ్రీనివాసరావు సొంసాళె, ఎమ్మిగనూరు
- వర్ధని మాదిరాజు
వీరికి అభినందనలు. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
గమనిక:
- ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
- ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు సిహెచ్.వి. బృందావనరావు గారిని 9963399189 నెంబరులో, chvbraossp@gmail.com లో గాని సంప్రదించగలరు.
- గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
















