‘సంచిక’ వెబ్ పత్రికలో మరో గళ్ళనుడికట్టుకు స్వాగతం.
సిహెచ్.వి. బృందావనరావు గారు ‘పద శారద’ అనే గళ్ళనుడికట్టు రెండు వారాలకి ఒకసారి నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1) ముది, మృతి లేనట్టిది. శాశ్వతమైనది (5) |
4) బంకించంద్రుని ప్రసిద్ధ గీత పాదారంభం (5) |
8) ఉండని (2) |
9) అడవి (2) |
11) మొత్తమంతా, చివర లేఖిని (4) |
13) కాసు ఉన్న మెలిక (4) |
15) ఉత్తరాల శాఖ (3) |
17) అడ్డదిడ్డమైన అంగీకారము (3) |
19) కలహాశనుడు (3) |
21) వ్యవసాయము (3) |
22) తారుమారైన పూవు (3) |
23) 11 అడ్డం లాంటిదే (3) |
24) భూమి మీద పొర్లడం (4) |
27) స్వర్గాన్ని ఇలా అనవచ్చు (4) |
30) రాజులు పేరుకు జోడించుకునే గుర్తు; ము చేరిసే కవచం (2) |
31) తిరిగిన పక్షం (2) |
33) వేడుకతో మొదలయ్యే శూరుడు (4) |
35) చిన్న పిల్లలు (4) |
38) స్వాధీనము (3) |
40) అనువదించి చెప్పువాడు (3) |
42) తిరస్కారము, ఎదిరించుట (3) |
44) ఎల్ల వేళల (3) |
45) సాగిన రేయి (3) |
46) మేఘ గర్జన (3) |
47) మరనావ (4) |
50) గున్న ఏనుగు (4) |
53) తొలి మలి యరలవశష (2) |
54) సింహము, గుర్రము, కోతి, కప్ప (2) |
55) లేతది కాని అల్లు అర్జున్ సినిమా (5) |
56) ఉద్వాహము (5) |
నిలువు:
2) ఆగమించజాలక (3) |
3) ఫిలిప్పిన్సు రాజధాని (3) |
5) ప్రభువు, జంగమును ఇలా అంటారు (3) |
6) చివరిసాగిన ఒక పాతకాలపు కొలమానం (3) |
7) మృచ్ఛకటికం నాటకం నాయిక. నాగేశ్వరరావు, పద్మిని లతో సినిమా కూడా వచ్చింది (5) |
10) 7 నిలువు ప్రియుడు (5) |
11) వందనములు – అన్య భాషలో (4) |
12) యాదవకులనాశని (4) |
13) అప్పాజీ అని రాయలుచే పిలిపించుకునే ముఖ్యామాత్యుడు (4) |
14) ఏ మాత్రం ప్రయాస లేకుండా, అత్యంత సులువుగా (4) |
16) అర్ఘ్యం తర్వాతది, చివర అనుస్వారం లోపించింది (2) |
18) తిరగబడిన మరీ ఎక్కువ (2) |
20) ఉప్మా చేసేందుకు ముఖ్యమైన పదార్థం; వజ్రం (2) |
25) నేర్పరి (3) |
26) పురుకుత్సుని భార్యను పిలవండి (3) |
28) రాక్షసి (3) |
29) రెండు ‘వా’ లతో మెచ్చుకోండి (3) |
32) అక్కర (5) |
33) సమూహమే (4) |
34) శివ ప్రియమైన పూస (4) |
35) పసరు వన్నె గలది – వేయిపడగలు నవలలోని ఒక విచిత్ర పాత్ర (4) |
36) రక్తము (4) |
37) ఎడతెగనిది -అంతంలేనిది – ఎల్లప్పుడూ (5) |
39) ఈశ్వర (2) |
41) విధము – వత్తుపోయింది (2) |
43) తిరగబడ్డ ఉరుదూ నాణెము (2) |
48) మూడు (3) |
49) ఒక ప్రసిద్ధ హిందీ సంగీత దర్శకుడు (3) |
51) పెద్ద అల (3) |
52) చిన్న డబ్బీ (3) |
ఈ ప్రహేళికని పూరించి 2024 డిసెంబర్ 17వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు సమాధానాలను మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద శారద-18 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసిన వారి పేర్లు 22 డిసెంబర్ 2024 తేదీన వెలువడతాయి.
పద శారద-17 జవాబులు
అడ్డం:
1) వనౌకసము 4) పోకపలుకు 8) సాని 9) పాట 11) సాయిబాబా 13) అలంకార 15) నిశాని 17) వనట 19) సికత 21) కలడ 22) గాయకా 23) కయ్యర 24) వానకారు 27) మానవత 30) లులి 31) లులు 33) వసుమతి 35) అష్టావక్ర 38) వలన 40) కపిల 42) వ్యాపారం 44) స్వయంభూ 45) మట్టసం 46) దుహిత 47) మినువాక 50) దహనుడు 53) కలి 54) యర 55) క్రమేలకము 56) సాముగరిడి
నిలువు:
2) కసాయి 3) సనిబా 5) కపాలం 6) పటకా 7) ఆధునికత 10) అనంతరము 11) సానిడవా 12) బావగారు 13) అటకామా 14) రసికత 16) శాల 18) నయ 20) కయ్య 25) నలుసు 26) కాలిమ 28) నలుష్టా 29) వలువ 32) వివస్వతుడు 33) వనభూమి 34) తికమక 35) అలసంద 36) క్రవ్యాదుడు 37) నిరంతరము 39) లయం 41) పిట్ట 43) పాహి 48) నుకల 49) వాలిక 51) హయము 52) నురగ
పద శారద-17 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- భద్రిరాజు ఇందుశేఖర్
- భాగవతుల కృష్ణారావు
- దేవగుప్తాపు ప్రసూన, విశాఖపట్టణం
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
- కర్రి ఝాన్సీ, హైదరాబాదు
- కాళీపట్నపు శారద, హైదరాబాదు
- ఎం.వి.ఎస్. రంగనాధం, హైదరాబాదు
- మధుసూదనరావు తల్లాప్రగడ
- మంజులదత్త కె, ఆదోని
- పి. వి. రాజు
- ప్రవీణ డా.
- రంగావఝల శారద
- రామలింగయ్య టి, తెనాలి
- రాయపెద్ది అప్పాశేషశాస్త్రి, ఆదోని
- శంభర వెంకట రామ జోగారావు, బెంగుళూరు/ముంబయి
- శిష్ట్లా అనిత
- శ్రీనివాసరావు సొంసాళె, ఎమ్మిగనూరు
- వర్ధని మాదిరాజు
- వీణ మునిపల్లి
వీరికి అభినందనలు. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
గమనిక:
- ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
- ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు సిహెచ్.వి. బృందావనరావు గారిని 9963399189 నెంబరులో, chvbraossp@gmail.com లో గాని సంప్రదించగలరు.
- గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.