పద శారద-3

0
1

[dropcap]‘సం[/dropcap]చిక’ వెబ్ పత్రికలో మరో గళ్ళనుడికట్టుకు స్వాగతం.

సిహెచ్.వి. బృందావనరావు గారు ‘పద శారద’ అనే గళ్ళనుడికట్టు రెండు వారాలకి ఒకసారి నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1) ఈలేమ ఒప్పుల కుప్ప (5)
5) సగం శ్రవణం చేదాము అనే తామర (5)
9) కళ్ళెము (3)
10) శృంగార కీర్తన (3)
12) మధ్యలో శృంగభంగమైన దోషములు (3)
13) రత్నమాలిన్యము (2)
16) వెనుదిరిగిన గుండ్రని ముద్ద (2)
17) రెండు నెలల కాలం (3)
18) సదరు విరోధం – నది (3)
19) ఆడు తాబేలు (2)
22) జూలు (2)
23) ఉరుదూ దుర్గం (2)
24) క్రింద రాలుచు – బాలిక (3)
25) క్రూరుడైన విమర్శకుడుగా శ్రీశ్రీ పేరొన్నవాడు రెండుసార్లు రమ్మనండి (2)
26) పట్టుదల (2)
29) గతి లేని వాని పానకం (2)
31) సంవరణ ప్రియ (3)
32) రెంటికీ చెడినవాడు (3)
33) ఒక ప్రముఖ చిత్రకారుని పొట్టి సంతకం (2)
36) అల్లు అర్జున్ ఎక్కిన గుర్రం (2)
37) హారము కాదు. దానికి భిన్నమైనది (3)
39) ఒంటి నిండా రక్త గాయాలైన వీరుని, పూచిన ఈ చెట్టుతో పోలుస్తారు (3)
41) అత్యంత అల్పమైన పదార్ధం (3)
42) ఇది తలా పిడికెడు (5)
43) గుర్తుంచుకొనవలసిన ప్రకటనలు (5)

నిలువు:

1) ప్రేమించు వాడు (5)
2) యజ్ఞాలు (3)
3) నడక యందలి కులుకు – క్రింద నుంచి (2)
4) అన్యదేశ్యపు ఆనందం (2)
5) రోలంబం (2)
6) పాతది రోత క్రొత్త ఒక — (2)
7) పలుచగా చేసిన వ్యంజన విశేషం (3)
8) ఝింటి (5)
11) కడుపులో నాభి కింద ఉండే పొర (2)
14) ఒక రెండు నిలువు (3)
15) యాజ్ఞసేని (3)
20) వ్రాయబడినది (3)
21) — గల నన్నే దొర కొడుకు బ్రోచురా అని వాపోయాడు త్యాగయ్య(3)
22) మురిపెపు ముచ్చట (3)
26) భూమి (5)
27) శిల్పాచార్యుడు (3)
28) తాళింపు వేసిన పెరుగులో ఊరిన గారె (3)
30) తెలుసుకుందామనే ఇచ్ఛగలవారు (5)
34) నాలుగణాలు (3)
35) పూర్వం పసివారికి బుగ్గన నుదుట నల్లని బొట్టు దీనితో పెట్టేవారు (2)
36) ఆడ ఏనుగును సర్దండి – భార్గవ మాత కనిపిస్తుంది (3)
38) పన్నగం పైకి పాకుతున్నది (2)
39) మ గుణింతంలో ఆననం (2)
40) గాంధార స్వరాలు రెండు (2)
41) యుద్ధము చెప్పి వస్తుందా (2)

మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను 2024 మే 21వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద శారద-3 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 26 మే 2024 తేదీన వెలువడతాయి.

పద శారద-2 జవాబులు

అడ్డం:

1) హిమాచలము 5) నోముఫలము 9) తర్జని 10) డిమము 12) ణిమర 13) వనం 16) విరి 17) దుగ్గాని 18) కన్నీరు 19) నంది 22) గోవు 23) వాంతి 24) దుర్భిణి 25) వాపి 26) బంధం 29) కరం 31) మృడాని 32) నిశాని 33) చలం 36) వందే 37) క్రకచం 39) బంధకి 41) మొదవు 42) ములుచాతక 43) కిరాతకుడు

నిలువు:

1) హితవచనం 2) మార్జనం 3) చని 4) ముడి 5) నోము 6) ఫణి 7) లమవి 8) మురరిపువు 11) మత్తు 14) సోగ్గాడు 15) మున్నీరు 20) దివాంధం 21) గర్భిణి 22) గోపిక 26) బండిచక్రము 27) కడాని 28) విశాఖ 30) రంతిదేవుడు 34) లంకలు 35) వేధ 36) వందకు 38) చంచా 39) బంక 40) కికి 41) మొత

పద శారద-2 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • అరుణరేఖ ముదిగొండ
  • దేవగుప్తాపు ప్రసూన
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్‌ రావు
  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • కరణం రామకుమార్
  • కాళీపట్నపు శారద
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • పడమట సుబ్బలక్ష్మి
  • పి. వి. ఎన్. కృష్ణ శర్మ
  • పి.వి.రాజు
  • పి.వి.ఆర్.మూర్తి
  • రంగావఝల శారద
  • రామకూరు నాగేశ్వరరావు
  • రామలింగయ్య టి
  • రాయపెద్ది అప్పా శేష శాస్త్రి
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • శంబర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె
  • శ్రీ వాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీ విద్యా మనస్విని సోమయాజుల
  • తాతిరాజు జగం‌
  • వర్ధని మాదిరాజు
  • వెంకట్ శాస్త్రి సోమయాజుల

వీరికి అభినందనలు.

ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు సిహెచ్.వి. బృందావనరావు గారిని 9963399189 నెంబరులో, chvbraossp@gmail.com లో గాని సంప్రదించగలరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here