Site icon Sanchika

పద శారద-7

‘సంచిక’ వెబ్ పత్రికలో మరో గళ్ళనుడికట్టుకు స్వాగతం.

సిహెచ్.వి. బృందావనరావు గారు ‘పద శారద’ అనే గళ్ళనుడికట్టు రెండు వారాలకి ఒకసారి నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1) సరస్వతీ దేవి, పల్కు కల్కి గదా (4)
3) తరంగంతో ప్రారంభం అతి సులువు (4)
5) వివేకంతో విచారించడం (4)
7) యుద్ధానికి గానీ, నాట్యాదులకు గాని వేదిక (3)
8) గాడిద కాదు, గిట్ట (3)
9) సూర్యుడు, వేడి కిరణాల వాడు కదా (4)
11) వద్దనడం (4)
13) ఆద్యంతాల సమూహంతో బడి కక్ష్య (4)
15) నూతనం కాదు, మన ధర్మమంత పాతది (4)
17) బ్రహ్మగారి వాహనము (4)
19) ఘడియలో అరవయ్యో భాగము (4)
21) సోప్ నట్ – తలంటు కాయ (3)
22) పగటి చుక్క కాదు (3)
23) సశేషం (4)
25) సుగ్రీవుడు, కర్ణుడైనా సరే, ఆఖరకు యముడైనా సరే (4)
27) మెడలో గొలుసు (4)
29) మాసం వక్ర మౌతుందా జాబిలీ (4)
31) సంగమము (4)
33) ముండ్లమండ ‘అను’కునేరు. ఇది కనికరము (4)
35) రెండొంతులు ఏడుపుతో మొదలయే ఆకాశం (3)
36) సుందరే సుందరం కపి; భీముడైనా కావచ్చు(3)
37) పేరులో వేమున్నా కూరలో వేస్తారు (4)
38) బృహస్పతి (4)
39) ఈ కాయ శివప్రియము (4)

నిలువు:

1) నిన్నటి ఈ సినీతార గాయని, నటి, రచయిత్రి, దర్శకురాలు (4)
2) కుమారస్వామి (4)
3) అనసూయా పతి (4)
4) భరిణ, కత్తి, తేనె పెర (4)
5) వ్యతిరేకత (4)
6) హిమాలయాన్ని/హిమవంతుడిని ఇలా అనొచ్చా (4)
10) శుచి తోడిదే (3)
12) తెల్లని (3)
14) సాముతో పాటు ఇదీని (3)
15) కద్రువ (4)
16) అర్ధరాత్రము (4)
17) ఒక ఛందో విశేషము – విశ్వనాథ వారిని తలచుకోండి (4)
18) విష్ణుమూర్తే (4)
19) విముక్తి (4)
20) కడుపులో అడవిని దాచుకున్న పరదా (4)
24) గుర్రము (3)
26) పోకిరి లాంటిదే. మహేష్ బాబుది కాదు. అల్లు అర్జున్‌ది (3)
28) బొట్టు – శ్రేష్ఠం కూడా (3)
29) మాసంతో ప్రారంభమయ్యే స్త్రీ – సాగింది (4)
30) ఇది కరువైన కనులెందుకు అన్నారు మల్లాదివారు ఒక సినిమాలో (4)
31) చంద్రుడే (4)
32) సేవకుడు (4)
33) కత్తితో మొదలయ్యే వాహ్యాళి (4)
34) కంచి ప్రసిద్ధి వీటికి (4)

మీరు ఈ ప్రహేళికని పూరించి 2024 జూలై 16వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు సమాధానాలను మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద శారద-7 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 21 జూలై 2024 తేదీన వెలువడతాయి.

పద శారద-6 జవాబులు

అడ్డం:

1) నీలకంఠము 5) ధూమకేతనం 9) లాలస 10) నివాళి 12) ఆడది 13) పన 16) కవ 17) స్వగృహం 18) నిత్యము 19) దగ 22) వైనం 23) డప్పు 24) మైథిలి 25) వందే 26) ప్రప 29) హితం 31) సత్సంగం 32) నిహతి 33) వధా 36) నానా 37) ణవరా 39) మంచికే 41) సులభ 42) మునివాకిట 43) కలరవము

నిలువు:

1) నీలాపనింద 2) లలన 3) కంస 4) ముని 5) ధూళి 6) కేఆ 7) తడక 8) నందివర్ధనం 11) వాక 14) జాగృతి 15) శైత్యము 20) గడప 21) శిథిలం 22) వైదేహి 26) ప్రస్రవణము 27) ఉత్సంగం 28) అహల్య 30) తంతునాభము 34) ధావని 35) కాంచి 36) నాలవ 38) రావా 39) మంట 40) కేక 41) సుర

పద శారద-6 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు సిహెచ్.వి. బృందావనరావు గారిని 9963399189 నెంబరులో, chvbraossp@gmail.com లో గాని సంప్రదించగలరు.

Exit mobile version