Site icon Sanchika

పదసంచిక-104

‘పదసంచిక’కి స్వాగతం.     

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. అమరావతిలో తేల్చుకుందామంటున్న శశిశ్రీ కథ. (3,2)
4. భీమేశ్వరుడున్న ఈ క్షేత్రములో క్షామము రాదా? (5)
7. మృదువుగా తారకాసుర సంహారం (3)
9. బోడేపూడి వారి భామిని (3)
10. మదరాసుకు కొమ్మిచ్చి తోక తెంపితే డిస్కౌంట్ లభిస్తుంది. (3)
11. సమ్మతి కాస్త తగ్గింది. (2)
13. ఖండాతర క్షిపణిలో అమ్మబడినది. (3)
15. క్రిందపడితే ఇలా చప్పుడు చేయాలా? (2)
16. కవిజన మనోభిరామములో శ్రమజీవికి అవసరమైనది. (4)
17. రోగపీడితులకు చికిత్సతో పాటు కావలసింది. (4)
18. మధురిమలో వెండి (2)     
19. కరటకదమనకులు కలిగివున్న మూలికా విశేషము (3)
21. మూడుతరాల నటులు నటించిన సినిమా తిరగబడింది. (2)
23. మొటిమ (3)
25. పదబంధ పారిజాతమూ వీరిదే. పదగారడీ వీరిదే. (3)
26. చీముతో పాటుగా ఇదీ లేకపోతే సిగ్గు లేదని అర్థం (3)
28. జ్ఞాన శతకము రచించినది (5)
29. పట్టిపట్టి (5)

నిలువు:

1. చమ్కీచౌదురి ద్విపాత్రాభినయం చేసిన 2001 నాటి హిందీ సినిమా (2,3)
2. వెండి లోహంతో వంట పాత్ర (3)
3. కల్మషం (2)
4. ఊదారంగులోని పోగు (2)
5. దేశంలో ఉపద్రవం (3)
6. తల్లక్రిందలైన భీమవరం (5)
8. ఆడ సినిమా స్టారు (4)
12. ప్రయత్నించి (3)
13. తడబడిన పాదము (3)
14. నరుడి బతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన ఈ రెంటి నట్టనడుమ నీకెందుకింత ___? (3)
15. వీక్షణం (3)
18. అనంతపురం జిల్లా ఓ మండలం (5)
20. మతం ఒక మత్తురా. కాబట్టే దానికి రిపేరు చేయాలి. (4)
22. బొరుగులు (5)
24. తీక్ష్ణధూమము (3)
25. ఇంద్రుడు (3)
26. మునెమ్మకు పడిశం పట్టింది. (2)
27. రుచి మరిగిన చౌటినేల (2)

ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2021 మే 11 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పదసంచిక 104 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2021 మే 16 తేదీన వెలువడతాయి.

పదసంచిక-102 జవాబులు:

అడ్డం:   

1.కలహంస 4.కలకంఠి 7.రేకణం 10.లవణం 11.రసాల 12.తని 14.నారయ 16.ఓపు 17.కలయోయమావష్ణయోవై 18.కరం 19.కాయేన 20.సిక 22.వాటిక 24.కదంబం 25.మాలోకం 27.కలకండ 28.కలరవం

నిలువు:

2.లక్షణం 3.సరే 4.కణం 5.కంజిర 6.కలనేత 8.కలవరమాయేమదిలో 9.కలరూపు 13.నికరం 14.నాయకా 15.యవన 16.ఓవైసి 18.కలవాపి 21.కలబంద 23.కపిల 24.కల్హార 25.మాడ 26.కంక

పదసంచిక-102 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

Exit mobile version