Site icon Sanchika

పదసంచిక-110

[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

6. నిలువు 1 లా ధ్వనించే కడపజిల్లాలోని ఒక గ్రామం. (4)
7. అయోమయం మన్మథుడు తోక వదిలించుకున్నాడు. (4)
8. రాక రాక వచ్చావు చందమామ లేక లేక నవ్వింది _____ అని ఆత్రేయ అంటే నింగిలోన చందమామ తొంగి చూచె నీటిలోన _____ పొంగి పూచె అని సి.నా.రె. అంటారు. (5)
9. తిరగబడిన తమిళనాడు నగరం (3)
11. ఆన్‌లైన్ తెలుగు పుస్తకాలకు చిరునామా (3)
12.  ఇంద్రునిచే చంపబడిన ఒక రాక్షసుడు (3)
14. దూలం కలిగిన మానవ శ్రేష్టుడు (5)
15. కివి పండ్ల రసము (5)
16. మెరుపులోని సంఖ్యావాచకాన్ని తొలగించి శనిపత్నిని చూడు (3)
18. యావత్తు లేని వాక్యము (3)
20. దృశ్యసాధనాలలో పోలికా? (3)
22. అడ్డదిడ్డంగా ఉన్న రేణుక కారు. (5)
24. నిలువు 22తో వెనుదిరిగిన సూర్యుడు (4)
25. వ్యాపారపు ఆవశ్యకత పరాధీనతను కలిగి ఉంటుంది కానీ తడబడుతూ.(4)

నిలువు:

1. అడ్డం 6లా ధ్వనించే నెల్లూరు జిల్లాలోని ఓ మండలం (4)
2. ఒడంబడిక తారుమారయ్యింది. ఏమిటీ తకరారు? (3)
3. మల్లయుద్ధంలో ఈ పట్టు అంటే కరవడము కాదు. (5)
4.  క్రింద నుండి ధ్యానం (3)
5. అజీజ్ నవల. నాటకమూ.  (4)
10. ఉలిమిరి (5)
11. గోదావరికి ఉపనది చివర కొంచెం తొట్రుపడింది. (5)
12.  భారతదేశపు ప్రాచీన విద్యాపీఠము. (3)
13.  లోనికి చిమ్మితే వెనుక వక్క దొరికింది. (3)
17. జ్యోతిర్బీజాలు అటూ ఇటూ ఎగురుతున్నాయి. (5)
19.  తలతెగిన ఱ (4)
21. మటుమాయం 2,4,3,1 (4)
22. అడ్డం 24లో చంద్రుడు. (3)
23. పాకాలపాడులో తడవు (3)

ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2021 జూన్ 22 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పదసంచిక 110 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2021 జూన్ 27 తేదీన వెలువడతాయి.

పదసంచిక-108 జవాబులు:

అడ్డం:   

1.పుటుక్కుజరజరడుబుక్కుమే 8.సంగతి 9.వర్ణలిపి 10.కొంగజపం 11.ఋణము 13.కదం 15.కుషి 16.రుసుం 18.చంచూ 19.లాభసాటి 20.దడదడ 21.వనం 22.లంగా 24.బీరం 25.ముమే 27.రముడు 30.దేవజాతి 31.పురమమై 32.బాశాలి 34.మల్లికార్జునపండితారాధ్యుడు

నిలువు:

1.పులవర్తికలావతీదేవిమ 2.క్కుభులిబ 3.రసం 4.జగజ్జాణ 5.రతి 6.బుద్ధగయ 7.మేడిపండుచూడమేలిమైయుండు 11.ఋషి 12.మురు 14.దంభనం 15.కుటిలం 17.సుందరం 18.చందము 23.గార 24.బీడు 26.హజారికా 28.మునిశాపం 29.సరఫరా 32.బాన 33.లిడి

పదసంచిక-108 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

Exit mobile version