‘పదసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:
అడ్డం:
| 1. రెండు పక్షాలకూ ప్రయోజన కరమైనది (3,3). | 
| 4. గండుతుమ్మెద (4) | 
| 7.బొగ్గునుసిలో బిడియము (2) | 
| 8. నీ + నా = _______ (2) | 
| 9.గోకర్ణ క్షేత్రాన్ని తలపించిన విష్ణుమూర్తి (3,4) | 
| 11.ఇల్లు కట్టుటకు ఉపయోగపడు దూలములు, వాసములు మొదలైనవి. (3) | 
| 13.అంతర్గత కలహాలతో విడిపోవడం అనే అర్థాన్నిచ్చే తెలుగు జాతీయము. (5) | 
| 14. మీలోఎవరు _______________? ప్రజాదరణ పొందిన ఒకానొక టెలివిజన్ గేమ్ షో! (5) | 
| 15. తాపసి డిబ్బీలో విలువైనది? (3) | 
| 18.పామును మర్దించిన శ్రీకృష్ణుడు వెనుక నుంచి (4,3) | 
| 19.చారు (2) | 
| 21.వాక్యం లుప్తమైన వాకోవాక్యం తియ్యన. (2) | 
| 22.జగన్ లేదా కేసీయార్ (4) | 
| 23.తనిసిన కలపలో నారదుడు సాక్షాత్కారం. (6) | 
నిలువు
| 1. మధ్యలో సిరి కలిగిన శ్రీఫలి (4) | 
| 2. ఆ శత్రువుల మధ్య పచ్చగడ్డి వేస్తే ఇలా అని అంటుంది. (2) | 
| 3. తల్లక్రిందలైన పరవస్తు మునినాథుని కృతి. (3,2) | 
| 5. స్త్రీ (2) | 
| 6. సర్పయాగము చేసిన పరీక్షిత్తు కుమారుడు. (6) | 
| 9. అడ్డము 9ని తలపించే శివుడు. (3,4) | 
| 10. కాశీలోని విశ్వనాథుడు శీర్షాసనం వేశాడు. (5,2) | 
| 11. కలగాపులగమైన కపటి. (3) | 
| 12. ధనవంతుడు గుణవంతుడు సినిమా కోసం కొసరాజు ఈ తినుభండారం పై పాటవ్రాశాడు. (3) | 
| 13. భట్టనారాయణకవి ప్రణీతమైన ఈ సుప్రసిద్ధ సంస్కృత నాటకాన్ని వడ్డాది సుబ్బారాయుడు తెనుగునకు అనువదించాడు. (2,4) | 
| 16. ఇంకు స్టెయిను. (2,3) | 
| 17. జంపాల ఉమామహేశ్వరరావు కలంపేరు (4) | 
| 20. నెంబరు (2) | 
| 21. నిలువు 12 లోని గిన్నె. (2) | 
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను సెప్టెంబరు 10వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా సెప్టెంబరు 15 తేదీన వెలువడతాయి.
పదసంచిక-15 జవాబులు:
అడ్డం:
1.భాద్రపదమాసం 4.షామియానా 7.రవం 8.జిరా 9.తల్లీ నిన్ను దలంచి 11.ఉలుపా 13.నూరేళ్ళపంట 14.నీలాటిరేవు 15.ములాయం 18.రత్నమిడతంభొట్లు 19.సాని 21.మార 22.లూధియానా 23.రుక్మిణీ కల్యాణం
నిలువు:
1.భారమితి 2.ద్రవం 3.సంపన్నరాలు 5.యాజి 6.నారాయణరావు 9.తనికెళ్ళభణిర 10.చిన్ననాటిముచ్చట్లు 11.ఉటము 12.పానీయం 13.నూనూగు మీసాలు 16.లాస్య డబ్బీరు 17.వ్యాకరణం 20.నిధి 21.మాల్యా.
పదసంచిక-15కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధా సాయి జొన్నలగడ్డ
- భమిడిపాటి సూర్యలక్ష్మి
- భాగవతుల కృష్ణారావు
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- జి.ఎస్.బద్రీనాథ్
- తల్లాప్రగడ మధుసూదనరావు
- పడమటి సుబ్బలక్ష్మి
- ఝాన్సీరాణి. పి
- పాటిబళ్ళ శేషగిరిరావు
- పొన్నాడ సరస్వతి
- సుభద్ర వేదుల
- సుధావల్లభ
- తాతిరాజు జగం
వీరికి అభినందనలు.

