పదసంచిక-20

0
2

[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. ఏకాంబరనాథన్‌ అనే వ్యక్తి కనిపెట్టిన ఒకరకం రాట్నం. (3,3)
4. బాటసారి మోవి పొలాలకు నీరిచ్చే పెద్దబావికై వెదుకుతోంది. (4)
7. సుచరితను కాస్త గంజి అడుగు. (2)
8. టమాట లేదుట.ఇది వృత్తాంతము. (2)
9. 1947నాటి పల్నాటి యుద్ధం సినిమాలో కొమ్మరాజు పాత్రధారి ఈ గిడుగువారి అబ్బాయి. (3,4)
11. బెదురు, భయము. (3)
13. బార్డ్ (5)
14. పరిమాణమును కొద్దిగా మార్చిన మార్పు (5)
15. పాణిని, పతంజలి మొదలైనవారు (3)
18. ప్రభాకీటము (4,3)
19. తిరగేసిన రవ్వ కేసరి కుప్ప. (2)
21. కాంపిటీషను (2)
22. ఆచమనాదుల కుపయోగించు స్పూను. (4)
23. కుబేరుడు. (6)

 

నిలువు

1. అంబా రాచబాటలో బ్రహ్మదేవుడు అగుపించాడా? (4)
2. హద్దు ఎరిగిన నీలాంబరి (2)
3. స్మైల్ గారి పేరు పొందిన రచనల సంపుటి (2,3)
5. ఒబామా తల కొట్టేసిన బాలసుబ్రహ్మణ్యం ఆర్ట్స్ అండ్ మ్యూజిక్ అకాడమి (2)
6. చిందరవందర (6)
9. ఆపద మ్రొక్కులవాడు. (5,2)
10. పాయసం (7)
11. గోధిక (3)
12. అడ్డం 11 జంటపదం అస్తవ్యస్తంగా. (3)
13. భూమి భాష, కట్టెలమోపు కవి. (2,4)
16. దారుకీటము తడబడింది. (5)
17. ఏనుగును తోలువాడు.(4)
20. ఆయిత్తమైనది. (2)
21. సంగ్రామము (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను అక్టోబరు 01వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా అక్టోబరు 06 తేదీన వెలువడతాయి.

పదసంచిక-18 జవాబులు:

అడ్డం:

1.కరుణాంతరంగ 4.జగద్ధాత్రి 7.నిక్కు 8.సిక  9. సత్యంశంకరమంచి 11.వాటిక 13.కలివికోడి 14.పాశురములు  15.కమలం 18.నిచ్చెనలుపాములు 19.మాత 21.బాకా 22.రచ్చబండ  23.రామన్నపంతులు

 నిలువు:

1.కనిష్ఠము 2.రుక్కు 3.గరికపాటి 5.ద్ధాసి 6.త్రికరణములు 9.సరసవినోదిని 10.చిరస్మరణీయులు 11.వాడిక, 12.కపాలం 13.కరుణకుమార 16.మరలుమరా/మమలురరా  17.రూపకాలు 20.తచ్చ 21.బాతు

పదసంచిక-18కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధా సాయి జొన్నలగడ్డ
  • భమిడిపాటి సూర్యలక్ష్మి
  • భాగవతుల కృష్ణారావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • ఈమని రమామణి
  • జి.యస్.బద్రీనాథ్
  • తల్లాప్రగడ మధుసూదనరావు
  • పడమట సుబ్బలక్ష్మి
  • పార్వతి వేదుల
  • పాటిబళ్ళ శేషగిరిరావు
  • పొన్నాడ సరస్వతి
  • రాజేశ్వరి రావులపర్తి
  • సుభద్ర వేదుల
  • శుభా వల్లభ
  • తాతిరాజు జగం
  • వైదేహి అక్కపెద్ది

వీరికి అభినందనలు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here