Site icon Sanchika

పదసంచిక-21

‘పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

 

ఆధారాలు:

అడ్డం:

1. గెణుసుగడ్డ. (6)
4. నానారాజ సందర్శనములో కానుక లభ్యం (4)
7. చంద్రబాబు నాయుడు శాసనసభకు ఎన్నికైనది ఈ నియోజకవర్గం నుండే. (2)
8. తమరేనా ఆ కృష్ణభక్తురాలు? (2)
9. పెళ్లి మానండోయ్ బాబు కళ్ళు తెరవండోయ్  అని నాగభూషణం పాడే పాటవున్న సినిమా (3,4)
11. గొప్పబుద్ధి (3)
13. తులసిదళం నవలకు పేరడీగా వెలువడిన నవల (5)
14. కవికంఠీరవ అనే బిరుదును కలిగివున్న కృష్ణశాస్త్రి. (5)
15. తిరగబడ్డ శత్రువు. (3)
18. సిస్తు వ్యవహారముల ఉద్యోగి (7)
19. నెచ్చెలి. (2)
21. కాపీ (2)
22. ఫిర్యాదు. (4)
23. ఒట్టు తీసి గట్టుమీద పెట్టేవాడు. (6)

 

నిలువు

1. ముంగిస (4)
2. చెక్కల్లోని రంధ్రాలు పూడ్చడానికి ఉపయోగించే పదార్థం (2)
3. ఈరూపమై వున్నాడు యీతడే _____  శ్రీరమాదేవితోడ శ్రీవేంకటేశుడు అని అన్నమాచార్యుని కృతి (5)
5. చవక, తరుగుదల (2)
6. ఎర్రసైన్యం, చీమలదండు మొదలైన సినిమాల దర్శకనిర్మాత (6)
9. తెలుగు విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి (3,4)
10. తిక్కన భారతాన్ని అంకితం గైకొన్న దేముడు ఆదిలో తడబడినాడు. (7)
11. శెలవుకు దీర్ఘమిచ్చి కొమ్ము తగిలిస్తే శ్లేష్మాతకము (3)
12. వేటగాడు. (3)
13. గర్భవతి (6)
16. గర్వమణగు. (5)
17. తిరుగుడుతో గుర్తుపట్టు. (4)
20. రాజకార్యములో ఉర్దూ తెలివి (2)
21. స్థితప్రజ్ఞుడు వంకరకాళ్ళవాడా? (2)

 

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను అక్టోబరు 08వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా అక్టోబరు 13 తేదీన వెలువడతాయి.

పదసంచిక-19 జవాబులు:

అడ్డం:

1.ఆతుకూరిమొల్ల  4.కవయిత్రి  7.వని 8.క్షపా  9.అడపాచిరంజీవి  11.సొగసు, 13.భీశెట్టిబాబ్జీ, 14.కళాహృదయం, 15.రాజిత  18.తరతమభేదాలు 19.సల 21.మాద  22.ముక్కపాలు  23.ష్ణకృమరావశి

నిలువు:

1.ఆవకాయ 2 తుని 3.ల్లరచిదొంగ 5.యిక్ష 6.త్రిపాత్రాభినయం 9.అనిశెట్టిరజిత 10.విశాలహృదయాలు 11.సొబ్జీరా 12.సుకతి 13.భీభత్సరసం 16.జిరామకృష్ణ 17.త్రయోదశి 20.లక్క 21.మావ

పదసంచిక-19కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

 

 

Exit mobile version