Site icon Sanchika

పదసంచిక-26

‘పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. హిందీ సినిమాగా వచ్చిన తొలి తెలుగు నవల (3,3)
4. షార్ట్ టెంపర్డ్. (4)
7. పెద్దంత్రం చిన్నంత్రం లేకుంటె విడ్డూరం కదూ! (2)
8. ఊరడిల్ల కుంటే భీరుత్వము బయటపడును. (2)
9. ముళ్ళపూడి వారి రచన. (7)
11. టయిముకు ఓ అక్షరలోపంతో తప్పెట (3)
13. అప్సర (5)
14. మీరు పక్కా బుకీ అయితే అడుక్కుతినేవాడిగా మారగలరు. (5)
15. తలపాగా (3)
18. అత్తారింటికి దారేది సిన్మాలో సమంత పవన్ కళ్యాణ్‌కు ఏమవుతుంది? (4,3)
19. నడుము విరిగిన కలాపి  కోతిగా మారింది. (2)
21. తోయసర్పిక (2)
22. మేము సల్మాను ఖాను మహమ్మదీయుడని చెప్పాలా? (4)
23. చంద్రమోహన్ హీరోగా సి.ఎస్.రావు దర్శకత్వంలో వచ్చిన 1980నాటి సినిమా. (3,3)

నిలువు

1. అశ్వగతి విశేషము (4)
2. పుష్పం ఫలం తోయంల తోడిది (2)
3. జూదము (5)
5. ఉషాకలము. (2)
6. 1980లో అక్కినేని, 2011 నాని హీరోలుగా ఒకే పేరుతో వచ్చిన తెలుగు సినిమాలు. కాకపోతే చివర ఉత్వం చేరింది. (2,4)
9.  కొమ్ముతో పుట్టిన విభాండక మహర్షి కుమారుడు. చివరి మూడు అక్షరాలు తడబడ్డాయి. (4,3)
10. సప్తస్వరాలు రిషభంతో మొదలు (7)
11.  కాటకములో కౌమారము (3)
12. పాము విడిచెడు చొక్కాయి. (3)
13. బొమిక (6)
16. చిహ్నములుంచు (3,2)
17. తిరుమల దేవుడు (4)
20. పిసరు అవివేకము (2)
21. కశ్యపుని భార్య గోరోజనం వంటి రంగును కలిగివుంది. (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2019 నవంబరు 12వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2019 నవంబరు 17 తేదీన వెలువడతాయి.

పదసంచిక-24 జవాబులు:

అడ్డం:

1.అసువులుబాపె  4.మునిమాపు  7.కుంత 8.లిరా  9.వంకరటింకరఓ 11.వెలుగు 13.అపసరిల్లు 14.లక్ష్మీనివాసం 15.వసుక 18.ణఅరుకమలము 19.సరే 21.విభు 22.ముఖాముఖి 23.డుగుడుగుడుక్కు

నిలువు:

1.అకుంఠితం 2.సుత 3.పెయింటింగులు 5.మాలి 6.పురాణేతిహాసం  9.వందనసమర్పణ  10.ఓర్వలేనితనము 11.వెల్లువ  12.గులక  13. అక్షకీకసము  16.సుధాకరుడు 17.బలిభుక్కు 2.రేఖా 21.విడు

పదసంచిక-24కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

 

 

 

Exit mobile version