Site icon Sanchika

పదసంచిక-27

[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. పంచదార, కిరోసిన్, బియ్యం వంటి నిత్యావసర వస్తువులను ప్రభుత్వం తన అజమాయిషీలో అందజేసే విధానం (6)
4. పాషా దుహితతో ప్రభువు (4)
7. శతసహస్రాలు (2)
8. పుష్కరములో గుగ్గిలపు చెట్టు (2)
9. వానమామలై వరదాచార్యులు, కూరెళ్ల విఠలాచార్యులు కలిగిన బిరుదము. (4,3)
11. కాకాని కమలగారి కానుక (3)
13. పదసంచిక వచ్చే రోజు (5)
14. కాస్త మోటుగా గురుశంక తీర్చుకోవడానికి వెళ్ళుట. (3,2)
15. సకటుడు చేసిన పాపము (3)
18. ఉభయ కవిమిత్రుడితడు. (3,4)
19. తుది లేని దునియా. (2)
21. కృతపుంఖుడు తొక్కిన దారి (2)
22. శషబిషలు లేవు భిషక్కే. (4)
23. యముడు. (6)

నిలువు

1. రావణుడు లేక కుబేరుడు (4)
2. పాదరక్షల్లో పంచదార చిలక హీరోయిన్ (2)
3. కర్ణాటక సంగీతంలో 32 వ మేళకర్త రాగము (5)
5. పురుషాధీనమైన అంగడి (2)
6. అగ్నికి పర్యాయపదం బంగారుచుక్కా? (6)
9.  దాశరథి రంగాచార్య  బిరుదము (3,4)
10. పాలగుమ్మివారి జూపార్కు. మొదట్లో కొంచెం అటూయిటూ అయ్యింది. (4,3)
11.  గంధపుష్పాదుల యందు అపేక్ష గల స్త్రీ అని నిఘంటువు అర్థం చెబుతోంది. (3)
12. ఆంగ్ల విద్యుత్తు. (3)
13. ఆనకట్టపై విజయదుందుభిని వాయించిన వసుదేవుడు (6)
16. చాటువులు (5)
17. కొమ్ము ఇచ్చి తడబడు సరిచేస్తే పిల్లవాడు (4)
20. విధిలేని విషనిధిని తిరగేస్తే మత్తు. (2)
21. మగకోడి (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2019 నవంబరు 19వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2019 నవంబరు 24 తేదీన వెలువడతాయి.

పదసంచిక-25 జవాబులు:

అడ్డం:

1.పయిలంకొడుకో 4.పితామహి 7.తనాం 8.డిమ 9.చింతాఅప్పల్నాయుడు 11.విడత 13.యశఃపటహం 14.విపరీతము 15.గంగక 18.ముగయాధమేశ్వఅ 19.రాశి  21.తేలు  22.వులవలు 23.నిదాఘకరుడు

నిలువు:

1.పతముడు  2.యినాం 3.కోటప్పకొండ 5.మడి  6.హిమసమూహము 9.చింతాకుపతకము  10.డురుశ్వరీనార్ధఅ 11.విహంగం  12.తవిక  13.యస్వీరంగారావు  16.గళధమని  17.కుచేలుడు  20.శిల  21.తేరు

పదసంచిక-25కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

Exit mobile version