Site icon Sanchika

పదసంచిక-31

[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. ధన్వంతరి జన్మతిథినాడు జరుపుకునే పండుగ (2,4)
4. అక్షరదేవిలో జూదరిని దర్శించుము (4)
7. తాయెత్తు (2)
8. ఆహ్వానం సినిమాలో సెకెండ్ హీరోయిన్ (2)
9. వేంకట పార్వతీశకవులు వంగ భాష నుండి అనువదించిన డిటెక్టివ్ నవల (3,4)
11. తడిచేయు సకర్మకక్రియ (3)
13. పార్థినియం ఒక రకమైన ____________ (5)
14. రన్న, పొన్న, పంప కవులు (5)
15. తీరిక, విశ్రాంతి (3)
18. ఆగమాగమైన అమెరికా అల్లుడు (7)
19. తిరగబడ్డ వలువ (2)
21. ఆంగ్లంలో ఆమ్రఫలము (2)
22. వైతాళికులు రచయిత? (4)
23. తమ పాలకులు తాంబులంలో పనికి వస్తారు. (6)

నిలువు

1. ధణి జర సీతను వెతుకు (4)
2. మ్యాపు (2)
3. శ్రీకృష్ణునిచే హతుడైన అతని మేనత్త కొడుకు (5)
5. భిక్షాటన చేసేవారు ఇలా అడుగుతారు (2)
6. విరాటరాజు కొలువులో పాండవుల అజ్ఞాతవాసం వివరించే భారత భాగము (6)
9. న్యాయాధిపతి సత్యప్రమాణంగా పురుషుడే! (7)
10. కవర్‌పేజీ బ్యూటీ (7)
11. ఒక్క తరి మోసగాడిని చూడండి. (3)
12. గోపురములో నగరము (3)
13. మైకాలజీ. (6)
16. ఉజ్జయిని అమ్మవారు (5)
17. వినియోగదారుడు కొట్టే గోలు (4)
20. ఇద్దరు ముద్దు. ఆపై ___ (2)
21.  ఆంగ్ల సన్యాసి (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2019 డిసెంబరు 17వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2019 డిసెంబరు 22 తేదీన వెలువడతాయి.

పదసంచిక-29 జవాబులు:

అడ్డం:

1.అమృతగుళిక  4.మోనాలిసా  7.స్వాద్వి  8.జిగ 9.అల్లసానిపెద్దన  11.సాయంత్రం 13.తొగనెచ్చెలి 14.విభాసమానం 15.కతాప 18.రిసిపుత్రమండన 19.వాన, 21.పేరు 22.నయాగరా 23.ముద్దుముచ్చటలు

నిలువు:

1.అస్వాధ్యాయ  2.మృద్వి  3.కథానిలయం  5.లిజి  6.సాగరమథనం  9.అడవినెలవరి 10.నవరసనటన  11.సాలిక 12.త్రంవిప 13.తొలకరివాన 16.తాపత్రయము 17.అసురులు 20.నయా 21.పేట

పదసంచిక-29కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

Exit mobile version