Site icon Sanchika

పదసంచిక-32

[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. పైనాపిల్ (6)
4. రారా నడిపిన పత్రిక  అనుభూతి కదా! (4)
7. నాగరికుడి రెక్క (2)
8. రోగ విశేషము (2)
9. దాదా హయాత్ గారికి పేరు తెచ్చిపెట్టిన కథ. చివరి అక్షరం లుప్తమైంది. (3,2,2)
11. కమల తల్లి తల తీస్తే మల్లెతీగ (3)
13. దేశం పట్ల ప్రేమాభిమానాలు కలిగిన వ్యక్తి (5)
14. భువి మారడు సరిచేస్తే విష్ణుమూర్తి (5)
15. గ్రుక్క. గుట్కా కాదు. (3)
18. పాలూరి వారైతే నైఘంటికులు, తురుమెళ్ళ వారైతే హాస్యబ్రహ్మ, సత్తిరాజు వారైతే చిత్రకారులు (7)
19. అట్నుంచి సంస్కృతంలో కొలిమితిత్తి (2)
21. కోరికతో శారీ దొరుకుతుందా (2)
22. తిరగబడిన బెంగాల్ గ్రామ్‌ (4)
23. పిట్టకి కులము చక్కబరిస్తే టిట్టిభమగునా? (6)

 

నిలువు

1. సంకోచము. పురుష వాక్సంబంధమైనదా? (4)
2. శృంగి, శిఖరి కొనలతో అదే (2)
3. వరస మార్చిన ఊసరవెల్లి (5)
5. నేర్పరి అయిన కోడి (2)
6. మోసగాడు (6)
9. శీర్షాసనం వేసిన ఒక రాగ విశేషము (7)
10. ఉద్యోగులకు ఎప్పటికైనా ఇది తప్పదు. (7)
11. అత్త ___ వాగులోన అత్త కూతురో అని కొండవీటి సింహం సినిమా పాట (3)
12. కరకట్ట కొన తెగితే వడగండ్లు పడతాయి. (3)
13. ఈ వస్త్రాలు ఊహామాత్రమైనవి. (6)
16. చెదిరిన రంగస్థలం (5)
17. ఒట్టు + బండిల్ = డ్యాము (4)
20. భగవంతుడి ముందరి జ్ఞానము (2)
21.  కోపము కల కోతిపిల్ల (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2019 డిసెంబరు 24వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2019 డిసెంబరు 29 తేదీన వెలువడతాయి.

పదసంచిక-30 జవాబులు:

అడ్డం:

1.అనిర్వచనీయం  4.ఆంగీరస  7.రచ్చ  8.సిర  9.వికటాట్టహాసము  11.సంఘము  13.నక్షత్రవీధి  14.దడదడలు  15.జపము  18.ముక్కుసూటితనము  19.చవి  21.దోసె  22.నడిరేయి  23.లతాయాతకము

నిలువు:

1.అరచేయి  2.నిచ్చ  3.యంన్యాట్టరఘ  5.రసి  6.సరళరేఖలు  9.విశ్వామిత్రప్రియము  10.ముక్కుమీదకోపం 11.సంధిజ  12.ముదము  13.నళినలోచన  16.పగటికల  17.దొరసెము  20.విడి  21.దోక

పదసంచిక-30కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

 

 

Exit mobile version