పదసంచిక-33

0
1

‘పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. రారా దద బా ఆ ఏమిటో తొందరలో ఈ తొట్రుపాటు (6)
4. జితము కూడిన పక్షి కూత (4)
7. శుభ్రంగా చంపేయ్ (2)
8. దిమ్మరి కలిగిన ఉన్మాదము (2)
9. అగ్ని దేవుడు పాపం అస్పృశ్యుడు (4,3)
11. బియ్యం కడిగిన నీళ్లు రైట్! (3)
13. పూచీ ఇచ్చిన వ్యక్తి (5)
14. రాజపుత్ర వంశీయులను ఇలా అని కూడా పిలుస్తారు. (5)
15. కానుక (3)
18. తేనె(7)
19. అలాగే (2)
21. పులోమజావల్లభుడిలో కారిపోయేది. (2)
22. వెల్వెట్టు (4)
23. తప్పులు వెదుకుట అని వాడుకలోని అర్థము (6)

నిలువు

1. పీఠము (4)
2. ఫాదరు గారి పర్యాయము (2)
3. రాఘవుని దండయాత్ర కోటానుకోట్లు (5)
5. అంతరిక్షంలో మాగాణి భూమి (2)
6. మనుమరాలి/మనుమడి కూతురు (6)
9. హంసతూలికా తల్పము (4,3)
10. యదార్థం కానిది. కల్పిత కథ వంటిది. Myth. (3,4)
11. కంబళ్ళు నేసే  గొల్లజాతిని వెనుకనుండి బరుకు అంటావేం? (3)
12. తిరకాసులో బోల్తా కొట్టిన తృప్తి (3)
    13. జీర్ణాశయంలో విడుదలయ్యే జ్యూసు (3,3)
16. పాలకడలి (5)
17. ____లన్నీ చిత్ర రచనలే చలనములోహో నాట్యములే మాయాబజార్ సినిమా పాట (4)
20. గీత లాంటి మరో నటి (2)
21.  జాగరణ చేస్తే నేర్పరి అగుపిస్తాడు. (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2019 డిసెంబరు 31వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2019 జనవరి 05 తేదీన వెలువడతాయి.

పదసంచిక-31 జవాబులు:

అడ్డం:

1.ధనత్రయోదశి  4.అక్షదేవి  7.రక్ష 8.హీరా  9.ప్రతిజ్ఞాపాలనము 11.తడుపు 13.కలుపుమొక్క 14.రత్నత్రయము 15.రికాము  18. డుఅల్లుకామెఅరి/డుల్లుఅకాఅమెరి  19.స్త్రవ  21.మాంగో  22.ముద్దుకృష్ణ  23.తమలపాకులు

నిలువు:

1.ధరణిజ 2.నక్ష 3.శిశుపాలుడు  5.దేహీ  6.విరాటపర్వము  9.ప్రమాణపురుషుడు  10.ముఖపత్రసుందరి/ ముఖచిత్రసుందరి 11.తక్కరి 12.పురము 13.కవకశాస్త్రము 16.కాళికామాత 17.కొనుగోలు 20.వద్దు 21.మాంకు

పదసంచిక-31కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధా సాయి జొన్నలగడ్డ
  • అర్క సోమయాజి
  • బయన కన్యాకుమారి
  • భాగవతుల కృష్ణారావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • తల్లాప్రగడ మధుసూదనరావు
  • పడమట సుబ్బలక్ష్మి
  • సరస్వతి పొన్నాడ
  • వైదేహి అక్కపెద్ది

వీరికి అభినందనలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here