పదసంచిక-39

0
2

[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. పసిక కలిగియున్న సూర్యుడు (6)
4. బసవపురాణంలోని బాల భక్తురాలు (4)
7. అప్పలస్వామి కడుపులో నిక్షేపము (2)
8. ఆగు (2)
9. వెనుదిరిగిన ప్రేమయుద్ధం (4,3)
11. దాత చేతికి ఇది వుండదా? (3)
13. చెరసాల కటకటా! (5)
14. పద్ధతిని పూవు చేర్చితే కుబేరుని వాహనం రాదూ!(5)
15. చైనా వైరస్ బూచి (3)
18. మెత్తని పఱుపు (7)
19. నడుములేని రాధిక ఆగమనం (2)
21. ఎన్నికల సమయంలో ఓటు వేయడానికి తిట్టును వెదకాలా? (2)
22. పల్లెవాడి ఉక్రోషం (4)
23. కనికట్టు లాంటి మాయ మోసాలు (6)

నిలువు

1. అకారముయొక్క రూపాంతరనామము (4)
2. బెల్లముతో చేసిన ఒక తినుబండారము (2)
3. సమూహం చేయితో పనిముట్టు (5)
5. __ దున్న కంటే గుడ్డి దున్న మేలు (2)
6. భయముతో చివాలున క్షుద్రము (6)
9. హంస హంసే, కాకి కాకే అని చాటే సంస్కృతన్యాయము శీర్షాసనం వేసింది. (7)
10. సర్కారు తలపు (4,3)
11. కుడితిలో పడ్డ ___ లాగ తప్పించుకోలేని విధంగా దొరికిపోయాడు. (3)
12. అడ్డం 15 కాదు సైఫ్ అలీఖాన్ శ్రీమతి (3)
13. కట్టెలమోపు, నల్లకలువ, నీలికేక ఇత్యాది రచనలను సృష్టించిన హేతువాద రచయిత. (2,4)
16. సువ్వి సువ్వి సువ్వి సువ్వని సుదతులు దంచెదరోలాల (5)
17. మొగుడుపెళ్ళాలు (4)
20. వాంతి (2)
21. బూదరాజు రాధాకృష్ణ ఊదేది (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2020 ఫిభ్రవరి 11వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2020 ఫిభ్రవరి 16 తేదీన వెలువడతాయి.

పదసంచిక-37 జవాబులు:

అడ్డం:                                 

1.రాజకీయఖైదీ  4.అధినేత  7.జగ్గు  8.ముప్పు 9.నాలుగుస్తంభాలాట 11.ఆముదం 13.అగ్నిప్రవేశం 14.డిపోలఅరు/డిఅలపోరు  15.సవిత  18.నదవఖముజగ  19.వడి 21.పీపా 22.కపోలము 23.మునిసిపాలిటి

నిలువు:

1.రాజధాని  2.జగ్గు  3.దీపస్తంభము  5.నేము  6.తప్పులెన్నువారు  9.నాటకప్రదర్శన 10.టపాసులపండుగ 11.ఆశంస 12.దండిత 13.అవకతవక 16.విశృంఖలము 17.పరిపాటి 20.డిపో 21.పీలి

పదసంచిక-37కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • బయన కన్యాకుమారి
  • భాగవతుల కృష్ణారావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • ఈమని రమామణి
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • పడమట సుబ్బలక్ష్మి
  • పాటిబళ్ళ శేషగిరిరావు
  • పి.ఝాన్సీరాణి
  • సరస్వతి పొన్నాడ
  • శంభర వెంకట రామ జోగారావు
  • తాతిరాజు జగం
  • వర్ధని మాదిరాజు
  • వైదేహి అక్కపెద్ది

వీరికి అభినందనలు.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here