Site icon Sanchika

పదసంచిక-41

[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

 

ఆధారాలు:

అడ్డం:

1. అల్లు గారి జామాతా? జామకాయా? 1995నాటి తెలుగు సినిమా. (3,3)
4. తుమ్మెద (4)
7. వలకడలో తిండి (2)
8. ఖురానుతో వచ్చెదనను.(2)
9. సిరికిం జెప్పడు ఈ ఛందస్సులో వుంది. (3,4)
 11. ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారం పొందిన ఛాయారాజ్ కావ్యం (3)
13. బుద్ధిశాలి + అగ్నిహోత్రము = గుర్రము (5)
14. పంది కేలరా ___ __ అని లోకోక్తి. (3,2)
15. లయ తప్పినా కువలయము కువలయమే. (3)
18. దేవులపల్లి కృష్ణశాస్త్రి తండ్రి తమ్మన్నశాస్త్రి విరచితము (4,3)
19. కుడినుంచి ఎడమకు దట్టమైన నారు వరుస(2)
21. పూటకూళ్లయింటిలో సంధ్య (2)
22. రాయబడింది (4)
23. ఋషి బడాయి ఉపవాసమా? (6)

నిలువు

1. ఆకాశం నీ హద్దురా… ____ వదలొద్దురా… (4)
2. మొద్దు upside-down. (2)
3. కబ్బపు అవలోడనము (5)
5. టర్కీదేశపు కరెన్సీ (2)
6. హెచ్చార్కెని ఇలా పిలిచినా పలుకుతారు (6)
9. తాతా సుబ్బరాయశాస్త్రి, కొక్కొండ వెంకటరత్నంల సామ్యము (7)
10. ముదిగొండ శివప్రసాద్ వ్రాసిన ఒక చారిత్రక నవల (4,3)
11. ఎర్ర తామరనో, తెల్ల కలువనో తిరగేస్తే వచ్చే వాయ్దపరికరం (3)
12. పనిముట్టుతో కలశము (3)
13. దీని రద్దుకు జగన్ ప్రయత్నిస్తున్నాడు. (6)
16. లేడీస్ (5)
17. ప్రహరి (4)
20. చెలికత్తె/కాడు (2)
21. అల వైకుంఠపురములో ప్రధాన తార (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2020 ఫిభ్రవరి 25వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2020 మార్చ్ 01 తేదీన వెలువడతాయి.

పదసంచిక-39 జవాబులు:

అడ్డం:                                 

1.తపసికన్పాప  4.గొడగూచి  7.లప్ప  8.నిలు  9.ముహలకయణప్ర  11.ఎముక  13.కటకటాలు 14.రీతిపుష్పము 15.కరోనా 18.హంసతూలికాతల్పం 19.రాక  21.బూతు  22.వుక్కురోశం 23.టక్కుటమారాలు

నిలువు:

1.తలకట్టు  2.పప్ప  3.పరికరము  5.గూని  6.చిలువాయనము 9.ముయన్యాకకాసహం  10.ప్రభుత్వపుసంకల్పం 11.ఎలుక 12.కరీనా 13.కత్తిపద్మారావు 16.రోకలిపాట 17.దంపతులు 20.కక్కు 21.బూరా

పదసంచిక-39కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

Exit mobile version