పదసంచిక-42

0
2

[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. తమ వ్యవహారాలు తామే నిర్వహించుకునే స్వేచ్ఛ గల వ్యవహార సరళి (6)
4. వ్యవసాయంతో కలుగు ఐశ్వర్యము (4)
7. బిరికీ వేసుకున్న చిలకమ్మ (2)
8. ఊట (2)
9. కాలి బుగ్గి కావడం జామదగ్నికి ఇష్టమైనదేనా? (7)
11. ఈ బులుసు వారి అమ్మాయి మహిళా అవధానులలో ఒకరితె. (3)
13. కుడివైపు లాకులు సరిచేస్తే టెక్కులాడి దర్శనమిస్తుంది. (5)
14. నర్తనశాల ఈ జానర్ సినిమా (5)
15. ఉసరికను పొందిన లోహవిహంగగామి (3)
18. గాల్వనోమీటరు (7)
19. బార్లీ గింజ (2)
21. దానగుణములో మరుగుపడినది. (2)
22. “____ గడిచేనే చెలియా రాడాయెనే సామి” జయసింహ చిత్రంలోని ఒక జావళి (4)
23. బుడుబుక్కలవాడు (6)

నిలువు

1. సొంతమైనది (4)
2. సేన (2)
3. తోక తెగిన నగరాధిపతి (5)
5. సీతమ్మ (2)
6. నువ్వులు బియ్యము కలిస్తే వచ్చే ఆలింగన విశేషము (6)
9.  నామిని సుబ్రహ్మణ్యం నాయుడి  రచన (7)
10. గారె కలిగిన కంఠాభరణ విశేషము (7)
11.  కోనంగి బాపిరాజుగారు యింటిపేరు (3)
12. అటిటైన పున్నమి (3)
13. లేడికన్నుల వంటి కన్నులు గల స్త్రీ (6)
16. బాల గంగాధర తిలకు (5)
17. మూడు కొమ్ములున్న భాగ్యశాలి (4)
20. వడియము మొదట్లో పురిబిగువు (2)
21. వ్యాజ్యాన్ని తెలుగులో, తమిళంలో రమ్మని పిలవండి. (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2020 మార్చ్ 03వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2020 మార్చ్ 08 తేదీన వెలువడతాయి.

పదసంచిక-40 జవాబులు:

అడ్డం:                                 

1.ఎంతవారలైనా  4.ఐసాపైసా  7.డల్లి  8.డిగు  9.చూడుచూడునీడలు  11.సావక  13.వికిపీడియా  14. మారుతపుత్ర 15.జీవాలు  18.ముత్తెపురిక్కనెల 19.ర్మాసు  21.త్రాడు  22.నంగనాచి  23. వుపకరణము

నిలువు:

1.ఎండమావి  2.తల్లి,  3.నాయుడుబావ  5.పైడి  6.సాగుతున్నయాత్ర  9.చూషకపీడనము  10.లుముకతయాతాల 11.సాయాజీ  12.కమాలు  13.విశ్వాసతీర్మానం  16.వాహరిపువు  17.నెన్నడుము 20.సుగ 21.త్రాణ

పదసంచిక-40కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • బయన కన్యాకుమారి
  • భాగవతుల కృష్ణారావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • ఈమని రమామణి
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • పడమట సుబ్బలక్ష్మి
  • పాటిబళ్ళ శేషగిరిరావు
  • సరస్వతి పొన్నాడ
  • తాతిరాజు జగం
  • వర్ధని మాదిరాజు
  • వైదేహి అక్కపెద్ది

వీరికి అభినందనలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here