పదసంచిక-47

0
2

[dropcap]‘ప[/dropcap][dropcap][/dropcap]దసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. వజ్ఝల సీతారామశాస్త్రి గారి సృష్టి. (2,4)
4. చివుకుల పురుషోత్తం గారి నవల. (4)
7. సముద్రంలోని గాలి. (2)
8. తిరుగుబాటు చేసిన రాజపత్ని (2)
9. బృందా కారత్ ప్రభువు కాదు ఇంద్రుడు (7)
 11. ప్రకాష్, శంకర్, సలీంలు కలిస్తే ఇక పొగడ్తే పొగడ్త. (3)
13. డామిట్ తారకమంత్రం అడ్డం తిరిగింది. (5)
14. తమిళ నోరు కలిగిన వాద్యకాడు (5)
15. కిన్నెర ఎడిటర్ మల్లికార్జునరావు గారి చప్రము (3)
18. దాసరి రాఘవేంద్రరావు, రేలంగి రమణారెడ్డి, నాదెండ్ల అంజయ్య, వాసిరెడ్డి రంగనాయకమ్మ పాత్రలుగా కల సినిమా కుడి నుండి ఎడమకు. (4,3)
19. కణము (2)
21. భారము వహించు (2)
22. రేవతీ నక్షత్రం (4)
23. తవుడు నుండి నూనెను తీసే పద్ధతిని అభివృద్ధి చేసింది ఈ జ్ఞానసింధువే. (6)

 

నిలువు:

1. ఈ ఆంధ్రాస్పెషల్ తిండిపై కొసరాజు పాట వుంది ఒక సినిమాలో (4)
2. కబళము క్రింద నుండి పైకి (2)
3. షార్ట్ టెంపర్ (5)
5. వేదాగ్రణి అల్లుకున్న జడ (2)
6. మూడు ధరలతో విష్ణువు (6)
9. కామధేనువు (7)
10. శీర్షాసనం వేసిన బ్రహ్మ (7)
11. శౌర్యం (3)
12. పలాస వారి అశ్వారూఢము (3)
13. గన్నేరు ఆకు క్రింది నుండి పైకి (6)
16. కశ్యపుని భార్యలలో ఇద్దరు. రాక్షసుల, దేవతల తల్లులు. (2,3)
17. రామాయణంలో వచ్చే ఒక పాత్ర. గ్రద్ద. (4)
20. పావడలో దాచుకున్న గారె (2)
21. రామోజీ వద్ద కల  కాలిపీట (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2020 ఏప్రిల్ 07వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2020 ఏప్రిల్ 12 తేదీన వెలువడతాయి.

పదసంచిక-45జవాబులు:

అడ్డం:                                 

1.విజయలలిత 4.భవనాసి 7.చిక్కి 8.డాక 9.కాత్యాయనీ విద్మహే 11.చిలుక 13.పిల్లకాలువ 14.మార్గశిరము 15.రజను 18.ముగ్గురు మరాటీలు 19.వేలు 21పాపా  22.టక్కులాడి  23.కలకంఠకంఠి

నిలువు:

1.విచికిత్స  2.జక్కి  3.తలనీలాలు 5.నాడా  6.సికతాతలము 9.కారణకారణము 10.హేమంతశిశిరాలు 11.చివర  12.కమాను  13.పిడకలవేట  16.జలమక్షిక  17.ఘనాపాఠి 20.లుక్కు  21.పాకం

పదసంచిక-45కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అభినేత్రి వంగల
  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • భాగవతుల కృష్ణారావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • ఈమని రమామణి
  • కన్యాకుమారి బయన
  • మధు తల్లాప్రగడ
  • మీనా మోహన్
  • పడమట సుబ్బలక్ష్మి
  • పద్మశ్రీ చుండూరి
  • పి. ఝాన్సీరాణి
  • పాటిబళ్ళ శేషగిరిరావు
  • రాజేశ్వరి కనకగిరి
  • శంభర వెంకట రామ జోగారావు
  • తాతిరాజు జగం
  • వర్ధని మాదిరాజు
  • వైదేహి అక్కపెద్ది

వీరికి అభినందనలు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here