‘పదసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:
అడ్డం:
| 1. 2001లో నేషనల్ ఫిల్మ్ అవార్డు పొందిన గ్రంథ రచయిత్రి (4,2) | 
| 4. నిరుద్యోగి కాదు. అలా అని పెద్ద అధికారి కూడా కాదు. (4) | 
| 7. దంపుడు సాధనము. (2) | 
| 8. మశూచిని చఱచు (2) | 
| 9. షడ్రసోపేతమైన ఆహారమేనా? (3,4) | 
| 11. దారి వెంబడి (3) | 
| 13. స్పెషలిస్ట్ కాని వాడు (5) | 
| 14. కుబేరుడు తబ్బిబ్బయ్యాడు (5) | 
| 15. నరుడి బ్రతుకు, ఈశ్వరుడి తలపుల మధ్య ఇదెందుకు? అని ఓ సినీకవి ప్రశ్న. (3) | 
| 18. విశ్వనాథ వారి రచనల్లో ఈ శతకం ఒకటి (3,4) | 
| 19. యాభైరెండులో బాకా ఊదని తెలివి (2) | 
| 21. మందో మాకో తింటే అపస్మారకస్థితి వస్తుందా? (2) | 
| 22. కృష్ణుని క్లాస్‌మేట్ వెనుదిరిగాడు. (4) | 
| 23. పరమేశ్వరుడు వెనుక నుండి ముందుకు. (6) | 
నిలువు:
| 1.అనీకినికి పదిరెట్లు (4) | 
| 2. అనుత్తరంగంలో త్రోయబడినది.(2) | 
| 3. ఓపెనింగ్ సెరిమనీ (5) | 
| 5. ఎండ (2) | 
| 6. ఇంచుమించు కనీస మద్దతు ధర లాంటిదే (4,2) | 
| 9. కోమలమైన ఇనుము ఈ సీసం (7) | 
| 10. వృద్ధాప్యము (7) | 
| 11. తక్షణము (3) | 
| 12. ప్రకటనలతో దుఃఖం(3) | 
| 13. జె.వి.ఎన్.మూర్తి అనే విప్లవ కవి ఈ నామధేయముతో ప్రసిద్ధుడు. (6) | 
| 16. వ్యాసుని తండ్రి ఈ ఇంద్రుడు (6) | 
| 17. యముని పెండ్లాము (4) | 
| 20. తల్లకిందలైన మోక్షం (2) | 
| 21. cut చేయనంటున్న బోయ (2) | 
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2020 ఏప్రిల్ 14వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2020 ఏప్రిల్ 19 తేదీన వెలువడతాయి.
పదసంచిక-46జవాబులు:
అడ్డం:
1.శ్రీకృష్ణమహిమ 4.కదంబము 7.రతి 8.రిత్త 9.మూరురాయరగండ 11.కైముడి 13.నూరేళ్ళపంట 14.ల్లడిబపిలు/ల్లపిబడిలు 15.భీతము 18.లికనువిలన్నుక 19.సమా 21.తాపం 22.ముడాసము 23.రుక్కుటేశ్వరుడు
నిలువు:
1.శ్రీరమణ 2.కృతి 3.మలయజము 5.బరి 6.ముత్తరంగములు 9.మూడుకాళ్ళముసలి 10.డదంరంబకాంనక 11.కైటభీ 12.డిల్లము 13.నూనూగుమీసము 16.తలవిసురు 17.మేడిపండు 20.మాడా 21.తారు
పదసంచిక-46కి సరైన సమాధానాలు పంపిన వారు:
- కన్యాకుమారి బయన
- పడమట సుబ్బలక్ష్మి
- పాటిబళ్ళ శేషగిరిరావు
- శంభర వెంకట రామ జోగారావు
- తాతిరాజు జగం
- వైదేహి అక్కపెద్ది
వీరికి అభినందనలు.

