[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. రాజాధిరాజ కాదుకదా యమధర్మరాజ (6) |
4. క్యాలెండరు (4) |
7. కుండపోతలో అబ్బాయీ అట్నుంచి వెళ్లిపోయి బల్లేన్ని తీసుకురా! (2) |
8. చిగురించిన లేతకొమ్మను తలనరికి తిరగేసినా తేడా లేదు.(2) |
9. రఘువంశ సుధాంబుధి అయ్యరుగారు యుద్ధానికై ఉవ్విళ్ళూరుతున్నారు. (7) |
11. ఱాయి మధ్యలో ప్రథమాబహువచన ప్రత్యయమును చొప్పిస్తే వల్లభ దర్శనం.(3) |
13. కబ్బినహాలు అని కన్నడలో చెబితే ఏం అర్థమౌతుంది? తెలుగులో వాగు. (5) |
14. రాజబాబు లేదా రమణారెడ్డి లేదా రేలంగి (5) |
15. సంతసం (3) |
18. భరాగో గారి కథాసంపుటి తహతహతో తిరగబడింది (4,3) |
19. విప్లవ రచయితల సంఘం వారు కాచే చారు. (2) |
21. గాంధీ సినిమాలో సర్దార్ వల్లభభాయి పటేల్ పాత్రను పోషించిన నటుడు.(2) |
22. పాతకాలపు నాణెము.(4) |
23. బలివాడ కాంతారావుగారి కథలపుస్తకం అపసవ్యదిశలో (6) |
నిలువు:
1. వైకుంఠము ఆరంభంలో తొలియచ్చుతో ప్రతిక్షేపిస్తే ఇక అడ్డే లేదు. (4) |
2. పరాజితకు మోక్షములేకపోతే అనుకూలము. (2) |
3. రాయప్రోలువారి ఏదేశమేగినా గేయం వారి ఈ కావ్యసంపుటిలోనిది. (5) |
5. ఆడుపంది నడుం విరగ్గొడితే చంఘీజ్ ఖాన్ను సృష్టించినవాడొస్తాడు. (2) |
6. సండ్రీగూడ్స్ (6) |
9. ఆంధ్ర ‘హెలెన్’తో అబ్బూరి వరద కవితాసరసం (7) |
10. కృష్ణా జిల్లాకు చెందిన ఒక మండలం క్రింది నుండి. (3,4) |
11. మురిపాలు సరిచేసి వైశాల్యము కనిపెట్టు (3) |
12. పోరంబోకును పందికొక్కులో వెదుకు. (3) |
13. కుప్పతొట్టిలో ఉండేది.(6) |
16. భానుమతి లేదా విజయనిర్మల లేదా సావిత్రి (5) |
17. అలన్ డొనాల్డ్, షాన్ పొలాక్, గ్యారి కిర్స్టెన్ వంటి దిగ్గజాలున్న క్రికెట్ టీము. (4) |
20. ఆంధ్రజ్యోతిలో వసంతలక్ష్మి చేసే కామెంట్స్ (2) |
21. కారిపోవడం దీని లక్షణం. (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2020 మే 26 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2020 మే 31 తేదీన వెలువడతాయి.
పదసంచిక-52 జవాబులు:
అడ్డం:
1.ఏదేశమేగినా 4.అభిరుచి 7.కవి 8.పీల 9.ఉత్పలబాంధవుడు 11.జలుబు 13. స్వావలంబన 14.లుక్షలదిప 15.ముసుగు 18.మురదూకజిమాసా 19.తిరి 21.నాకో 22.కక్షాపటం 23.యజమానురాలు
నిలువు:
1.ఏకపక్షం 2.దేవి 3.నాటుబాంబులు 5.రుపీ 6.చిలగడదుంప 9.ఉత్ప్రేక్షాలంకారము 10.డుయునాలనాదసా 11.జనము 12.బులుగు 13.స్వాధీనపతిక 16.సురకన్నియ 17.వీడుకోలు 20.రిక్షా 21.నారా
పదసంచిక-52కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అభినేత్రి వంగల
- అనురాధ సాయి జొన్నలగడ్డ
- ఈమని రమామణి
- భాగవతుల కృష్ణారావు
- పద్మశ్రీ చుండూరి
- పాటిబళ్ళ శేషగిరిరావు
- పెయ్యేటి సీతామహాలక్ష్మి
- రంగావఝల శారద
- డాక్టర్ వరలక్ష్మి హరవే
- శిష్ట్లా అనిత
- తాతిరాజు జగం
- వైదేహి అక్కపెద్ది
వీరికి అభినందనలు.