[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. పద సంచిక తీయని జామ వంటిది కదా. దీనిలో నేషనల్ ట్రెజర్‌ను వెతకండి. (3,3) |
4. గడచిన సందర్భములో మావి. (4) |
7. ఏటియొడ్డున కొండచఱియ వద్ద వరిమడి ఉన్న ప్రాంతము. (2) |
8. తగువులాట మొదట్లో యుక్తంగానే ఉంటుంది. (2) |
9. కరెంట్ ఎడిషన్ (4,3) |
11. కొనబోతే కొరివి. అమ్మబోతే ___(3) |
13. దీనిలో పోకచెక్కలా ఉంటుంది కొందరి పరిస్థితి. (5) |
14. కుప్పలుతెప్పలు (5) |
15. దీనిముందు కవిని చేరిస్తే ముఖపుస్తకంలో యాకూబ్ గ్రూపు (3) |
18. వంగభాషలో దుర్గేశనందిని నవల వ్రాసినది. (7) |
19. రేకుల డబ్బా (2) |
21. వేమూరి బలరాం పత్రిక (2) |
22. పోయింది పోగా మిగిలింది. (4) |
23. అట్నుంచి భాద్రపదమాసపు బహుళపక్షం (6) |
నిలువు:
1. కృష్ణద్వైపాయనుడి కంటే మునుపటి వ్యాసుడు. (4) |
2. నవ (2) |
3. హింసాయుతకార్యకలాపము (5) |
5. సంగీత వెళ్ళే మార్కెట్టు (2) |
6. కోకిల. పల్లవభుక్కు (6) |
9. గబ్బిట దుర్గాప్రసాద్ సంపాదకత్వంలో ఉయ్యూరు సరసభారతి వారు వెలువరించిన ఒక కవితా సంకలనం. (4,3) |
10. గోదావరి సినిమాలో సీతామహాలక్ష్మి (4,3) |
11. చదలవాడ పిచ్చయ్య పూనికతో తెనాలిలో 1943లో ఇది పుట్టింది. (3) |
12. అంగర వెంకటకృష్ణారావు నవల (3) |
13. గంగానది (6) |
16. కలడు కలండనెడి వాడు కలడో లేడో అన్న పద్యం ఇందులోనిది. (5) |
17. ఖండిత రచయిత్రి (1,3) |
20. అడ్డదిడ్డంగా నేత్రం (2) |
21. మిసెస్ అనల(2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2020 జూన్ 09 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2020 జూన్ 14 తేదీన వెలువడతాయి.
పదసంచిక-54 జవాబులు:
అడ్డం:
1.అజిరాధిరాజ 4.కాలసూచి 7.కుంత 8.రిల్ల 9.కదనకుతూహలం 11.పాలుషి 13.చెరకుపాలు 14.కమెడియను 15.ముదము 18.లంహతూకునధక 19.రసం 21.జాఫ్రి 22.ముడేకము 23.లుడకుండివకా
నిలువు:
1.అకుంఠము 2.జిత 3.జడకుచ్చులు 5.సూరి 6.చిల్లరసామాను 9.కవనకుతూహలం 10.లండమండిదింలిక 11.పాలుము 12.షికము 13.చెత్తచెదారము 16.దర్శకురాలు 17.సౌతాఫ్రికా 20.సండే 21.జావ
పదసంచిక-54కి సరైన సమాధానాలు పంపిన వారు:
- తల్లాప్రగడ మధుసూదనరావు
- పద్మశ్రీ చుండూరి
- రంగావఝల శారద
- డాక్టర్ వరలక్ష్మి హరవే
వీరికి అభినందనలు.