[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. ఎన్నార్ చందూర్ కథా సంకలనం.చెన్నై సమీపంలోని పర్యాటకప్రాంతం కూడా. (6) |
4. ఉమ్మి ఊచు పాత్ర (4) |
7. ముక్కుపొడుం (2) |
8. శ్రీ ప్రదము (2) |
9. దిండి జలాశయము. మూడో అక్షరం చివరకు పోయింది. (7) |
11. దడ (3) |
13. కూచిపూడి నృత్య కళాకారులు ప్రదర్శించే ఒక నృత్య రూపకం. (5) |
14. అధిక ధర కాదు. (3,2) |
15. సంపెంగ (3) |
18. బాలాంత్రపు రజనీకాంతరావు గేయ సంపుటి (7) |
19. కె.వి.మహదేవన్ ముద్దు పేరు. (2) |
21. రామఠములోని కాంతి. (2) |
22. అశోక సామ్రాట్టు కుమార్తె. బౌద్ధ సన్యాసిని. (4) |
23. పిండిని నూరడం. చెప్పిందే చెప్పడానికి ఉపయోగించే జాతీయం. (2,4) |
నిలువు:
1. ఎర్రమట్టి నేల (4) |
2. నవరసాల్లో ఒకటి (2) |
3. కాంచనపల్లి కనకమ్మ వ్రాసిన శతకం (5) |
5. కాష్ఠము (2) |
6. కందుకూరి అనంతము కలం పేరు. (6) |
9. లాస్ట్ హోప్ (3,2,2) |
10. 1961లో వచ్చిన ఓ డబ్బింగ్ సినిమా.(4,3) |
11. విశ్వం (3) |
12. యుద్ధభూమి (3) |
13. వినాయక చవితి ఈ నెల్లోనే వస్తుంది. (4,2) |
16. పరీక్షిత్ సాహ్ని, తనూజ నటించిన హిందీ సినిమా.(3,2) |
17. శంకరమఠములో తాబేలు. (4) |
20. మొక్కజొన్నలు (2) |
21. మనోహరము (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2020 జూన్ 30 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2020 జూలై 05 తేదీన వెలువడతాయి.
పదసంచిక-57 జవాబులు:
అడ్డం:
- జంబూల మాలిక 4. షామియానా 7.జాగ 8. బైరా 9. గ్రీకు కలశ గీతం 11. పుతిక 13. కడిమిచెట్టు 14. రిత్తపుచ్చుట. 15. వనాజ 18.లురాధాగాంభషరి 19. ణగు 21. మేత 22. మురిపము 23. రికమెండేషను
నిలువు:
- జంజాటము 2. బూగ 3. కల్లోలవతి. 5. యాబై 6. నారాయణపేట 9. గ్రీష్మభూమి కథలు 10. తంగరాపుల మారి 11. పుట్టువ 12. కరిజ 13. కరగ్రహణము 16. నాగగాంధారి 17. త్రయీతను 20. గురి 21. మేష
పదసంచిక-57కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనురాధ సాయి జొన్నలగడ్డ
- ఇంకొల్లు బ్రహ్మేంద్రస్వామి
- కన్యాకుమారి బయన
- భాగవతుల కృష్ణారావు
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- పడమట సుబ్బలక్ష్మి
- పద్మశ్రీ చుండూరి
- పాటిబళ్ళ శేషగిరిరావు
- పెయ్యేటి జానకీ సుభద్ర
- పెయ్యేటి సీతామహాలక్ష్మి
- రంగావఝల శారద
- టి. రామలింగయ్య
- తాతిరాజు జగం
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- వైదేహి అక్కపెద్ది
వీరికి అభినందనలు.