Site icon Sanchika

పదసంచిక-60

[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. నేత్రపర్వము (6)
4. కవనపు పునాది అక్షరాలను సరిచేసి గుణింతాలు చేరిస్తే యుద్ధం (4)
7. మొన్నకు రేపు (2)
8. కుమారసంభవంలో పచ్చిపులుసు (2)
9. మనోరమ రెండో కూతురంటే కనుక్కోవడం కష్టమే! తండ్రిపేరు చెప్పాలి కదా? (4,3)
 11. పచ్చకామెర్లవాడికి కనిపించే ఊరగాయ (3)
13. నిలువు 3 ను పోలిన దీర్ఘదర్శి. (5)
14. గిరిజాల మధు చెంతనున్న మైకా (5)
15. లేగదూడ రావాల అంటే వస్తుంది. (3)
18. ధనికురాలైన స్త్రీని ఈమెతో పోలుస్తారు. (4,3)
19. ఇది పాడటమంటే సపోర్ట్ చేయడమే. (2)
21. చూర్ణము (2)
22. ఘోరంగా మోసగింపబడటం (4)
23. రాలిపోయె పువ్వా నీకు రాగాలెందుకే… పాట ఉన్న చిత్రం (6)

నిలువు:

1. కభాషలో నిట్టు గారడీ(4)
2. కానున్నది మధ్య నునుపైనది (2)
3. అడ్డం 13ను పోలిన రాజనీలము (5)
5. ముకురములో గోళము (2)
6. కమల్ హాసన్, శ్రీదేవి జంటగా నటించిన హిట్ సినిమా. (6)
9.  మేనక పుత్రుడే కానీ తండ్రి పేరు చెప్పకపోతే ఎలా?(7)
10. ఉప్పుకప్పురంబు నొక్కపోలికనుండు చూడచూడ (3,2,2)
11. జలపక్షిలో వాత్స్యాయనుడు (3)
12. జడబిళ్ళ క్రింది నుండి పైకి (3)
13. ఆకాశగంగ (6)
16.  యూరప్‌ నుంచి భారతదేశానికి సముద్రమార్గాన్ని కనిపెట్టిన వాడు.(5)
17. ఎనివిదవ కాదు, పదవ కాదు (4)
20. దీని నీడ, పుష్ప, ఫలాదులు కోరినవారు తరింతురు. (2)
21. బాధ (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2020 జూలై 07 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2020 జూలై 12 తేదీన వెలువడతాయి.

పదసంచిక-58 జవాబులు:

అడ్డం:                                 

1.పదండి ముందుకు  4.అల్పజీవి  7.దిదా  8.విగ్ర  9.కొలిమంటుకున్నది  11.లకుమ 13.తొగగాదిలి  14.జిసనద్మము/జిద్మనసము  15.తకిలీ 18.కంటకభక్షకము 19.సహో 21.ప్రభు 22.ముదావహం 23.లుప్తప్రతిజ్ఞుడు

నిలువు:

1.పదివేలు  2.దందా 3. కుక్కటుకాకు/కుకాటుక్కకు 5.జీవి 6.విగ్రహవాక్యము  9.కొత్తబంగారులోకం  10.దినదినగండము 11.లలిత  12.మజిలీ  13.తొడపాయసము  16.కిటీభములు  17.సనాభుడు 20.హోదా 21.ప్రజ్ఞు

పదసంచిక-58 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

Exit mobile version