పదసంచిక-63

0
2

[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. పారా హుషార్! (4,2)
4. వీరేంద్రనాథ్ నవల (4)
7. పల్లము కానిది (2)
8. అకౌంటు మొదట్లో కుదిస్తే ప్రమాదం (2)
9. నాలుగు చేతుల దేముడు (7)
11.  ఇత్తడి మధ్యలో యుద్ధం. (3)
13. ప్రభలో విశ్వంగారి శీర్షిక రెండో అక్షరం స్థానబ్రంశం చెందింది. (5)
14. కుతితో ప్రారంభం జీవితాంతము (5)
15. జమునది అదో లోకము (3)
18. శ్రీరాముని పంపమని విశ్వామిత్రుడు దశరథుడిని దేనికొరకు అర్థించాడు? (7)
19. మీకు మీరే. తమకు __? (2)
21. కొండ గోగుతో వాలు. (2)
22. బల్గేరియా, ఉక్రెయిన్, హంగేరి, సెర్బియా, మాల్దోవా దేశాలతో సరిహద్దును పంచుకునే దేశం. (4)
23. నక్షత్రవీధి. (6)

నిలువు:

1. ప్రవరుడి పెళ్ళాం. (4)
2. సరస్వతీపుత్రుని సగం ఇంటిపేరు. (2)
3. పత్రిక తరఫున వెలువడిన వనితా పక్షపత్రిక రెండో అక్షరం ముందుకు జరిగింది. (5)
5. వైజాగులో చెట్టుకొమ్మ (2)
6. కమలయ్య తాత గుణింతాలు సవరించి సరిచేసే నునులేత పత్రము.(6)
9. వంతెన అనే కథల పుస్తకాన్ని వెలువరించిన తెలుగు రచయిత్రి. తమన్నాకు బంధువు అనుకొనేరు. కాదు. (4,3)
10. రివైవల్(7)
11.  కణజాలం మొదట్లో కరకట్ట (3)
12. గుర్రం మధ్యలో సాగదీస్తే కాలం (3)
13. పాకుడురాళ్ళుకు పెట్టని పేరు. దాశరథి నవల (2,4)
16. Excuse me (2,3)
17. కన్నడ ప్రజల ఉదాసీనత (4)
20. శ్రీశ్రీ,వరద,ఆరుద్రల మేక కూతలు. (2)
21. పతంజలి నవలిక రెండో సగం ఖుర. (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2020 జూలై 28 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2020 ఆగస్టు 2 తేదీన వెలువడతాయి.

పదసంచిక-61 జవాబులు:

అడ్డం:                                 

1.బీరకాయపీచు 2. దివ్యభామ 7. డుక్కు 8. గోద 9. పుష్పగిరి తిమ్మన 11. కముజు 13. అంతఃపురము 14. లుపూడిమ్మగు 15. రుసుము 18. ముచ్చకాయముగ్గురు 19. కరి 21. తామా 22. టివచపం 23. ముగరముపీట

నిలువు:

1.బీడుభూమి 2. రక్కు 3. చుట్టరికము 5.భాగో 6. మదపుటేనుగు 9. పుక్కిట పురాణము 10. నమ్మిచెడినవారు 11. కమురు 12. జులుము 13. అంగార శకటి 16. సునయనము 17. గాలిమాట 20. రివ 21. తాపీ

పదసంచిక-61కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనురాధ సాయి జొన్నలగడ్డ
  • భాగవతుల కృష్ణారావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • తల్లాప్రగడ మధుసూదనరావు
  • పద్మశ్రీ చుండూరి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పాటిబళ్ళ శేషగిరిరావు
  • పొన్నాడ సరస్వతి
  • రామలింగయ్య టి
  • రంగావఝల శారద
  • తాతిరాజు జగం
  • వైదేహి అక్కపెద్ది

వీరికి అభినందనలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here