[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. ఒక చక్రవర్తిని కడుపులో దాచుకున్న సముద్రము(6) |
4. ఈ వంటింటితో ఒకటే నస (4) |
7. నడ్డిముక్కువాడి వచస్సు (2) |
8. సంరక్షణలో పుడమి (2) |
9. అవధానాలలో సభారంజకమైన ఒక అంశం. (4,3) |
11. ఆల్మగల జంట (3) |
13. కస్తూరి మురళీకృష్ణ రచన. శ్రీశ్రీదైనా కావచ్చు. (5) |
14. విష్ణుమూర్తి (5) |
15. అలనాటి హాస్యనటి. ఎక్కువగా నల్ల రామ్మూర్తితో జోడీగా నటించింది. (3) |
18. నాయీబ్రాహ్మణుడు కలిగిన మంగళసూత్రము (7) |
19. హారతితో సంపర్కము (2) |
21. దస్తూరి (2) |
22. కనుమకు కంటిన్యుయేషన్ (4) |
23. తాంబూలం వదనాలంకారమేనా? (6) |
నిలువు:
1. వాలి దాక్కున్న నది (4) |
2. లోలక్కులలో ప్రాప్తం (2) |
3. మిక్కిలి బలమైనది శీర్షాసనం వేసింది. (5) |
5. మ్యాపు, పటము (2) |
6. తెలుగు కార్టూనిస్టుతో మొదలయ్యే విష్ణుమూర్తి. (6) |
9. శారదా అశోకవర్ధన్‌గారి బిరుదము (4,3) |
10. గరికపాటి, మేడసాని, మాడుగుల, కడిమెళ్ల-కోట మొదలైనవారు నిర్వహించిన ఫీటు.(7) |
11. సమాజం తికమకపడి ఒక తినుబండారాన్ని దాచుకుంది. (3) |
12. మరో పాతతరం నటి (3) |
13. శిశిరవిధి (6) |
16. మేఘము (5) |
17. హల్లులతో అచ్చులను, హల్లులను చేర్చుట (4) |
20. ఉన్మాదం (2) |
21. మనోహరపు అతిశయము ప్రేమాసక్తి కలిగిన విధము (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2020 ఆగస్టు 4 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2020 ఆగస్టు 9 తేదీన వెలువడతాయి.
పదసంచిక-62 జవాబులు:
అడ్డం:
1. బహిరంగసభ 4. తెరచాప 7. రట్టు 8. నవ 9. అవధాన శారద 11. బుడుత 13. దేవరకొండ 14. మభారియ్యావ 15. మడొన్నా 18. గుడిమెట్ల చెన్నయ్య 19. కునా 21. హిందూ 22. డుగాసమో/డుగాయమా 23. డుప్పటలుగుత/డుటప్పలుగుత/డులుప్పటగుత/డులుటప్పగుత/డుప్పలుటగుత/డుప్పటలుగుత
నిలువు:
1.బరణిక 2. హిట్టు 3. భయానకుడు 5. చాన 6. పవళింపు సేవ 9. అల్ల నేరడి రంగు 10. దరువూరి వీరయ్య 11. బుడమ 12. తమన్నా 13. దేశోధ్ధారకుడు 16. డొకట్ల రెండు 17. దేవదూత 20. నాగా 21. హింగు
పదసంచిక-62కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనురాధ సాయి జొన్నలగడ్డ
- భాగవతుల కృష్ణారావు
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- తల్లాప్రగడ మధుసూదనరావు
- పద్మశ్రీ చుండూరి
- పడమట సుబ్బలక్ష్మి
- పాటిబళ్ళ శేషగిరిరావు
- పొన్నాడ సరస్వతి
- రాజేశ్వరి కనకగిరి
- రంగావఝల శారద
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- తాతిరాజు జగం
- డాక్టర్ వరలక్ష్మి హరవే
- వైదేహి అక్కపెద్ది
వీరికి అభినందనలు.