[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. కాకిని పంజరంలో పెడితే ఇది పలుకుతుందా? (3,3) |
4. మాటామంతీ ఏమంత కాని పని? (4) |
7. జుర్రు (2) |
8. పుష్య, ఫాల్గుణాల నడిమిది. (2) |
9. ఇద్దరు మిత్రులు సినిమాలోని వీణపాట (4,3) |
11. శతమానంభవతి సినిమా డైరెక్టర్ ఇంటిపేరు అటూఇటూ అయ్యింది.(3) |
13. పటికారము కలిగిన వైశ్యుడు. (5) |
14. వెన్నెల (5) |
15. గీటురాయి (3) |
18. సధర్మచారిణి, సహధర్మిణి (7) |
19. లతాయాతకము (2) |
21. చాకోలేట్ తయారీలో ఉపయోగించేది. (2) |
22. కుబుసమున గ్రామాధికారి (4) |
23. గిరీశం పెత్తల్లి కొడుకు (6) |
నిలువు:
1. లుంఠాక గర్భిత తరుశాయిక. (4) |
2. కేరళలోని ఒక పెద్ద షాపింగ్ మాల్ (2) |
3. బాగున్నారా’?’ (5) |
5. పింగళి వెంకయ్య కంటే ముందుగా మన దేశానికి ఒక పతాకాన్ని తయారు చేసిన పార్సీ వనిత. (2) |
6. ఆంధ్రభారతి వారి ఆన్‌లైన్ డిక్షనరీ (3,3) |
9. వాసవీవిలాస కావ్యకర్త పాలపాటి సరస చిదంబరరాయకవి మొదట్లో ఇంతే. (4,3) |
10. విశ్వకథాకదంబాన్ని తెలుగు పాఠకులకు అందించిన రచయిత (3,4) |
11. కడు వేదనలో పండగ (3) |
12. ఇల్లు (3) |
13. కాఫీ సేవనము కాదు ఇది పుచ్చుకోవడమంటే (6) |
16. ఆరు విధులు (5) |
17. వేడి వేడి పకోడీలు అడుక్కో (4) |
20. ప్రసూనము (2) |
21. శంఖాకృతితో మూల అంచు (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2020 ఆగస్టు 25 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2020 ఆగస్టు 30 తేదీన వెలువడతాయి.
పదసంచిక-65జవాబులు:
అడ్డం:
1.సాకం నాగరాజ 4. సమాగమం 7. దడ 8. జడ 9. రావికొండలరావు 11. ఇండిగో 13. పూర్ణచంద్రిక 14. పుష్టికాంతుడు 15. టమారం 18. మల్లాది వసుంధర 19. జిల 21. దవ 22. రెక్కమాను 23. ముత్యాల సుబ్బయ్య
నిలువు:
1.సాదనాల 2. కండ 3. జగడగొండి 5. గజ 6. మండలాధీశుడు 9. రావోయి చందమామ 10 వురాతకాంనీజర 11. ఇంకట 12. గోపురం 13. పూడూరిరాజిరె 16. మాణవకము 17. సంజీవయ్య 20. లక్క 21. దబ్బ
పదసంచిక-65కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనురాధ సాయి జొన్నలగడ్డ
- భాగవతుల కృష్ణారావు
- ఇంకొల్లు బ్రహ్మేంద్రస్వామి
- సిహెచ్.వి.బృందావనరావు
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- కన్యాకుమారి బయన
- జానకీ సుభద్ర పెయ్యేటి
- తల్లాప్రగడ మధుసూదనరావు
- పద్మశ్రీ చుండూరి
- పడమట సుబ్బలక్ష్మి
- పొన్నాడ సరస్వతి
- పి.వి.ఎన్.కృష్ణశర్మ
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- సీతామహాలక్ష్మి పెయ్యేటి
- శంభర వెంకట రామ జోగారావు
- శశికళ ఓలేటి
- శిష్ట్లా అనిత
- శ్రీ వాణి హరిణ్మయి సోమయాజుల
- శ్రీ విద్య మనస్విని సోమయాజుల
- తాతిరాజు జగం
- డాక్టర్ వరలక్ష్మి హరవే
- వైదేహి అక్కపెద్ది
వీరికి అభినందనలు.