పదసంచిక-68

0
47

‘పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. నాటకకర్త కాళిదాసుపై నాటకం వ్రాసిన నాటకకర్త (2,4)
4.  పదకొండో తిథి (4)
7. ఉద్రిక్తతలో ఉన్నత పీఠం (2)
8. కొంచెము, లిమిట్ (2)
9. ఇది పట్టుకోవడమంటే అవకాశవాదమే. (1,3,3)
 11. పాండవు లెంతమంది? (3)
13. చలువరాయి (5)
14. దీపావళి స్పెషల్ (5)
15. గుడిసె (3)
18. 1-2 ఆకాశం, 2-3 బూడిద, 3-4 కొప్పు, 4-5 రూమే, 5-6 ప.గో.జిల్లా గ్రామం, 6-7 రమణకుమారుడు వెరసి శివయ్య (7)
19. అష్టాదశశక్తి పీఠాలలో ఉన్న జంతువు (2)
21. సతతము వ్యాపించినది (2)
22. తరంగాలు మూలాక్షరాలతో విసుర్రాయి (4)
23. సహస్రారానికీ, ఆజ్ఞాచక్రానికీ మధ్యలో ఉండేది (6)

నిలువు:

1. కిట్టయ్య చేతిలోని వాద్యము (4)
2. విడువబడిన ముత్యము (2)
3. కారు ఉన్న విశ్వకర్మ (5)
5. ఫాదరులో తడవతడవకూ ఒక మారే చూడు (2)
6. హెల్మెట్లు(6)
9.  జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి. (4,3)
10. ఏది నిజం సినిమాలో జిక్కి తన బావకు కోరి వండిపెట్టినది.(2,3,2)
11. ఏ కారణం చేతనో (3)
12. రూఢము (3)
13. ఒకటి తక్కువ ఇరవై (6)
16.  దాల్చిన చెక్క శీర్షాసనం వేసింది. (5)
17. కాంత ఉన్నా రహస్యమే (4)
20. బాధ, బాణం (2)
21.  మజ్జిగ (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2020 సెప్టెంబరు 01 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2020 సెప్టెంబరు 06 తేదీన వెలువడతాయి.

పదసంచిక-66 జవాబులు:

అడ్డం:                                 

1.గగన కుసుమం 4. అరుంధతి 7. జిన్ను 8. గమి 9. ప్రతిజ్ఞాపాలనము 11. సరయు 13. కుటుంబరావు 14. గదాధరుడు 15. రుతము 18. తిరుమలాచార్యుడు 19. భవి 21. కంచి 22. వంగపండు 23. ముఖవిలుంఠిక

నిలువు:

1.గజిబిజి 2. గన్ను3.మందుపాతర 5. ధగ 6. తిమిరరిపుడు 9. ప్రథమ బహుమతి 10. మురళీధరగౌడు 11.  సవురు 12.యుగము 13. కుమారసంభవం 16. తగులాయము 17. మరీచిక 20. విగ 21. కంఠి

పదసంచిక-66కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనురాధ సాయి జొన్నలగడ్డ
  • ఈమని రమామణి
  • భమిడిపాటి సూర్యలక్ష్మి
  • భాగవతుల కృష్ణారావు
  • ఇంకొల్లు బ్రహ్మేంద్రస్వామి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • కన్యాకుమారి బయన
  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • తల్లాప్రగడ మధుసూదనరావు
  • పద్మశ్రీ చుండూరి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పాటిబళ్ళ శేషగిరిరావు
  • పొన్నాడ సరస్వతి
  • పి.వి.ఎన్.కృష్ణశర్మ
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీ వాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీ విద్య మనస్విని సోమయాజుల
  • తాతిరాజు జగం
  • డాక్టర్ వరలక్ష్మి హరవే
  • వర్ధని మాదిరాజు
  • వాణి మొక్కరాల
  • వైదేహి అక్కపెద్ది

వీరికి అభినందనలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here