పదసంచిక-70

0
2

[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. XLIX (3,3)
4.  ఒక పక్షివిశేషము (4)
7. లక్షభక్ష్యాలు భక్షించిన లక్ష్మయ్య కుక్షికి ఇదొక లక్ష్యమా? (2)
8. గంజి, పాయసం (2)
9. రజనీకాంత్ సినిమాను కలిగివున్న అగ్నిదేవుడు. (7)
 11. శాస్త్రములు చదివిన మూర్ఖుడు (3)
13. కుటుంబరావు గారి దర్శకత్వంలో వచ్చిన రివెంజి సినిమా (5)
14. కారామాస్టారి కేరాఫ్ అడ్రస్‌లో రెండు మూడు అక్షరాలుతారుమారయ్యాయి. (5)
15. గుబులు (3)
18. కాపు నాయకుడి పేరులో రెండో అక్షరం లుప్తం. (3,4)
19. హ్యాపీడేస్ కథానాయికతో రాత్రి (2)
21. తుమ్మెద (2)
22. పుస్తకం పైపేజీ బొమ్మ (4)
23. పార్వతిని కంటివా? (6)

నిలువు:

1. భవుడు, అభవుడు (4)
2. ఛేదించడానికో, సాధించడానికో ఇది ఉండాలి. (2)
3. వివినమూర్తిగారి కరెక్షన్స్ (5)
5. టేబిలు (2)
6. భువనవిజయాన్ని పోలిన మరొక సాహిత్యరూపకం (6)
9.  సాధారణ తూతకముతో చేసిన బత్తళిక (7)
10. వియోగి, రాచపూటి రమేష్, ఎ.వి.యంలు సంకలించిన కథల పుస్తకం (2,2,3)
11. మేకప్పు (3)
12. పరిహాసాలు (3)
13. వంద రూపాయల నోటు (2,4)
16.  ఆంధ్రకల్పవృక్షము (5)
17. ఎనిమిటి కలిగిన భర్త (4)
20. ఆశ్లేష,పుబ్బల నడుమ (2)
21.  జ్ఞాతి బంధు సంతతి (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2020 సెప్టెంబరు 15 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2020 సెప్టెంబరు 20 తేదీన వెలువడతాయి.

పదసంచిక-68జవాబులు:

అడ్డం:                                 

1.తూము రామదాసు 4. ఏకాదశి 7. తక్త 8. ఫార 9. ఏ ఎండ కా గొడుగు 11. ఏవురు 13. ఏణాంకశిల 14. టపాకాయలు 15. కొట్టము 18. మినుసిగదేవర 19. శశ 21. తత 22. తిరగలి 23. లలనాచక్రము

నిలువు:

1.తూతకొమ్ము 2. ముక్త 3. సురకారువు 5. దఫా 6. శిరస్త్రాణములు 9. ఏరువాకపున్నమి 10. గుత్తివంకాయకూర 11. ఏలకొ 12. రుటము 13. ఏకోనవింశతి 16. ట్టపగవంల 17. ఏకాంతము 20. శర 21.తక్ర

పదసంచిక-68కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనురాధ సాయి జొన్నలగడ్డ
  • సిహెచ్.వి.బృందావనరావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • పద్మశ్రీ చుండూరి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పొన్నాడ సరస్వతి
  • రంగావఝల శారద
  • రాజేశ్వరి కనకగిరి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు కోట
  • డాక్టర్ వరలక్ష్మి హరవే
  • వైదేహి అక్కపెద్ది

వీరికి అభినందనలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here