[dropcap]‘పద[/dropcap]సంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. రిలీజియస్ రిఫార్మ్ కు గిరీశం వెంకటేశానికి ఇచ్చిన ఒక ఉదాహరణ (4,2) |
4. రారా నడిపిన పత్రిక (4) |
7. టెక్స్‌చర్ (2) |
8. రాశి ఖన్నా జుట్టు (2) |
9. మన వేమన పద్యాలవంటివే కన్నడిగులవి (3,4) |
11. కొత్త మొలక. ఈ పేరుతో ఘంటా విజయకుమార్ ఒక సాహిత్య పత్రికను నడిపాడు. (3) |
13. ప్రస్తుతం ప్రపంచం మొత్తం చేస్తున్న జపం. (3,2) |
14. మంత్రిప్రెగడ సూర్యప్రకాశకవి జన్మస్థలం. (5) |
15. మన్మథుని వాహనం. (3) |
18. బతుకమ్మ ఈ దినపత్రిక ఆదివారం అనుబంధ సంచిక (3,4) |
19. పన్యాల రంగనాథరావు గారి భూమి (2) |
21. ఆదుర్తి సుబ్బారావుతో పేకాటలో ఒక ముక్క. (2) |
22. హిమద్యుతి, సితకరుడు. (4) |
23. అజ్ఞాత వ్యక్తి (6) |
నిలువు:
1. గణన యంత్రం (4) |
2. కశ్యపుని పెద్దభార్య (2) |
3. బ్రెయిన్ డ్రెయిన్ (5) |
5. బిందువు లేని అడవిదోమ ప్రకాశిస్తుందా? (2) |
6. నఖరాల కోడి (6) |
9. వెయ్యి పేర్లతో చేసెడి పూజ (7) |
10. గంధర్వులు తోకను తలపైకి తెచ్చుకున్నారు. (7) |
11. అడవి పంచిన వీణ (3) |
12. వలతికత్తె నడుము తీగ కదా (3) |
13. తాటదమ్మడు (6) |
16. మచ్చ తెగులు, చార తెగులు లేదా బూడిద తెగులు క్రింది నుండి పైకి (5) |
17. పూజ్యము (4) |
20. తలతిరుగుడు పాతతరం కథానాయిక (2) |
21. అవును కదా (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2020 సెప్టెంబరు 22 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2020 సెప్టెంబరు 27 తేదీన వెలువడతాయి.
పదసంచిక-69జవాబులు:
అడ్డం:
1.చిలకా గోరింకా 4. సుహాసిని 7. దంభం 8. రాలు 9. ఆంధ్ర వాచస్పత్యము 11. శేణవీ 13. వజ్రాయుధము 14. కలశపూడి 15. షివరు 18. కడంతరకాలము 19. కమే 21. కరి 22. లుకేమియా 23. తుషాఘాతన్యాయం
నిలువు:
1.చిదంబరం 2. లభం 3. కార్యాచరణము 5. సిరా 6. నిలువుదోపిడి 9. ఆంజనేయులతోక 10. మున్నంగి శతకము 11. శేముషి 12. వీకరు 13. వడ్లచిలకలు 16. వదరుబోతు 17. ఎక్వేరియం/ఆక్వేరియం 20. మేకే 21. కన్యా
పదసంచిక-69కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనురాధ సాయి జొన్నలగడ్డ
- కన్యాకుమారి బయన
- కృష్ణారావు భాగవతుల
- మధుసూదనరావు తల్లాప్రగడ
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- పద్మశ్రీ చుండూరి
- పడమట సుబ్బలక్ష్మి
- పాటిబళ్ళ శేషగిరిరావు
- పొన్నాడ సరస్వతి
- రంగావఝల శారద
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- తాతిరాజు జగం
- వర్ధని మాదిరాజు
- డాక్టర్ వరలక్ష్మి హరవే
- వైదేహి అక్కపెద్ది
వీరికి అభినందనలు.