పదసంచిక-72

0
2

[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. అనకాపల్లెకు చెందిన కవి శిలపరశెట్టి సత్యనారాయణ కలం పేరు. (3,3)
4.  హిప్పోపోటమస్ (4)
7. తీతువుపిట్టతో సమూహము (2)
8. పావలా కోడికి ముప్పావలా __ (2)
9. ఆర్మడిల్లో అనే జంతువు ఒక అప్సరసను జతకూడితే ఈ ఊరు పుట్టుకొచ్చింది. (7)
 11. సినిమాకు టికట్టు తీసుకుంటే గుడిసెను వెదకమంటావేం? (3)
13. ఈశ్వరుడో, బ్రహ్మదేవుడో కాకుంటే విష్ణువో ఎవరైనా కావచ్చు. (5)
14. ఆరుద్ర పాటలో మానవుడు. (5)
15. ఆంగ్ల జంట సంస్కృత కోతులు (3)
18. బృహత్సంహిత అనే జ్యోతిష గ్రంథకర్త (7)
19. గాజుకుప్పెలో దొంగిలించుట (2)
21. ఐ.సి.యు మధ్య లేనప్పటికి అయినప్పటికి. (2)
22. ఎగ్గొట్టు (4)
23. సుదర్శనము (6)

నిలువు:

1. సింధు తులాని కాదు మా మేనమామ భార్య (4)
2. ఉద్ధట్టములో సేన. (2)
3. పోలీసుపాళీ రచయిత ఇంటిపేరు. (5)
5. ఆనందించుట, ప్రకాశించుట (2)
6. మొదట్లో భిక్షమున్న బలరాముడు (6)
9.  మాతృదేవోభవ, పితృదేవోభవ కోవలోకి చెందింది. (7)
10. ముత్యాల గోవిందరాజులు నాయుడు గారి సతీమణి. (4,3)
11. ఎండు కొబ్బరి చిప్ప (3)
12. కీలక మలుపులో తపించు (3)
13. దేశాన్ని ఉద్ధరించేవాడు (6)
16.  చిరంజీవి ఎ.వి.యం.బ్యానర్‌పై నటించిన ఒక సినిమా. (5)
17. వాయువుతో జింక (4)
20. 2012లో సాహిత్య అకాడమీ యువపురస్కారాన్ని తెచ్చిపెట్టిన పుస్తకం. (2)
21.  నాలుగున్నొకటి (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2020 సెప్టెంబరు 29 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2020 అక్టోబరు 04 తేదీన వెలువడతాయి.

పదసంచిక-70 జవాబులు:

అడ్డం:                                 

1.నలభై తొమ్మిది 4.బట్టమేక 7. భక్ష్యం 8. జావ 9. తగరుబాబాసామి 11. ములుచ 13. పగసాధిస్తా 14. కనిథాలయం 15. బుగులు 18. ముగడ పద్మనాభం 19. తమ 21. బమి 22. ముఖచిత్రం 23. ముక్కంటివాల్గoటి

నిలువు:

1.నభవుడు 2. లక్ష్యం 3. దిద్దుబాటలు 5. మేజా 6. కవనవిజయం 9. తరకసాతూణము 10. మినీ కథా సౌరభం 11. ముస్తాబు 12. చకలు 13. పచ్చకాగితము 16. గుచ్ఛపత్రము 17. పెనిమిటి 20. మఖ 21. బల్గo

పదసంచిక-70కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అభినేత్రి వంగల
  • అనురాధ సాయి జొన్నలగడ్డ
  • ఇంకొల్లు బ్రహ్మేంద్రస్వామి
  • భమిడిపాటి సూర్యలక్ష్మి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • కన్యాకుమారి బయన
  • కృష్ణారావు భాగవతుల
  • కోట శ్రీనివాసరావు
  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • మొక్కరాల కామేశ్వరి
  • పద్మశ్రీ చుండూరి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పి.వి.ఎన్.కృష్ణశర్మ
  • పొన్నాడ సరస్వతి
  • రంగావఝల శారద
  • రాజేశ్వరి కనకగిరి
  • రామలింగయ్య టి
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శ్రీధర్ ముప్పిరాల
  • శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీవిద్యా మనస్విని సోమయాజుల
  • ఎస్. శ్రీనివాసరావు
  • శిష్ట్లా అనిత
  • తాతిరాజు జగం
  • వర్ధని మాదిరాజు
  • వాణి మొక్కరాల
  • డాక్టర్ వరలక్ష్మి హరవే
  • వైదేహి అక్కపెద్ది

వీరికి అభినందనలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here