పదసంచిక-73

0
2

[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. ఏడుకొండలవాడిని రెండుసార్లు స్మరిస్తే ఆర్జీవి గుర్తుకువస్తాడా? (3,3)
4. హెడ్డుతో ఫేటు (4)
7. మూడు దోసిళ్ల ధాన్యం. (2)
8. సరిలేని గంధపలితో తట్ట (2)
9. థియోసాఫికల్ సొసైటీ వారి పత్రిక (4,3)
11. 60 సెకన్లు (3)
13. కపింజల పక్షి (5)
14. కొంగర జగ్గయ్య కొన్నాళ్లు ఉపసంపాదకుడిగా పన్జేసిన పత్రిక (5)
15. వియత్నాం దేశం పరదేశమేగా? (3)
18. ఏడు పిడచల ఆహారం మాత్రమే తిని ఆచరించే ఒక వ్రతవిశేషం. (2,5)
19. పటాకీలతో సిల్వర్ స్క్రీన్ (2)
21. సర్వకాలాలలో అగుపించే పాత్ర (2)
22. కలం కలిగిన కంఠాభరణం (4)
23. అంజలీదేవి, ఏఎన్నార్ కాంబినేషన్లో వచ్చిన సినిమా రివర్సయ్యింది. (6)

నిలువు:

1. కోకిలము మొదట్లో సరళమైతే ముసలం పుట్టుకొస్తుంది. (4)
2. ఆశ్చర్యం (2)
3. తోక కలిగిన కార్చిచ్చు (5)
5. పుప్పొడి చివర్లో స్వర వర్ణాలంకితమై శ్రోతలను రంజించే ధ్వని.(2)
6. ఛాయాదేవి (6)
9.  తరక కలిగిన యమునా నది. (4,3)
10. సాధారణంగా మునిమనుమడు పుడితే ఆ వ్యక్తికి చేసే సన్మానం. (7)
11. ఆదోని డివిజన్‌లో పొడవైనది. (3)
12. ఈ మెస్సేజిలో కొంత విలాతి ఉంది. (3)
13. తన్హాయి నవలాకారిణి (3,3)
16.  రెక్కాడినంతకాలం నవలాకారుడు (5)
17. భాగవతుల సదాశివ శంకరశాస్త్రి మాదిరి జన్మనక్షత్రాన్ని కలంపేరుగా పెట్టుకునే సాంప్రదాయాన్ని కొనసాగించిన పలువురు రచయితలలో ఒకరైన మహీధర రామాశాస్త్రి కలం పేరు. (4)
20. పల్లకీలందలాలలో దాగియున్న మర్మము (2)
21.  సవతి జాడ కనుక్కోండి (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2020 అక్టోబరు 06 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2020 అక్టోబరు 11 తేదీన వెలువడతాయి.

పదసంచిక-71 జవాబులు:

అడ్డం:                                 

1.కందిగుండాచమే 4. సంవేదన 7 ప్యూతి 8. శిఖ 9. సర్వజ్ఞ వచనాలు 11. విసల 13. కరోనాజపం 14. తిమ్మాపురము 15. చిలుక 18. నమస్తే తెలంగాణ 19. న్యాల 21. ఆసు 22. సితద్యుతి 23. ఆకాశరామన్న

నిలువు:

  1. కంప్యూటరు దితి 3. మేధోవలస 5. దశి 6. నఖరాయుధము 9. సహస్రనామార్చన 10. లువేలుపులగాణ 11. విపంచి 12. లతిక 13. కపట సన్యాసి 16. లుగుతెకుఆ 17. గుండు సున్న 20. లత 21. ఆమ

పదసంచిక-71కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అభినేత్రి వంగల
  • అనురాధ సాయి జొన్నలగడ్డ
  • ఇంకొల్లు బ్రహ్మేంద్రస్వామి
  • భమిడిపాటి సూర్యలక్ష్మి
  • సి.మనస్విని
  • సిహెచ్.వి.బృందావనరావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • కన్యాకుమారి బయన
  • కృష్ణారావు భాగవతుల
  • కోట శ్రీనివాసరావు
  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • మొక్కరాల కామేశ్వరి
  • పద్మశ్రీ చుండూరి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పాటిబళ్ళ శేషగిరిరావు
  • పి.వి.ఎన్.కృష్ణశర్మ
  • పొన్నాడ సరస్వతి
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీవిద్యా మనస్విని సోమయాజుల
  • ఎస్. శ్రీనివాసరావు
  • శిష్ట్లా అనిత
  • తాతిరాజు జగం
  • వైదేహి అక్కపెద్ది

వీరికి అభినందనలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here