పదసంచిక-75

0
2

‘పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. అదే పేరుతో సినిమాగా వచ్చిన మల్లాది నవల (3,3)
4. “తెలంగాణమ్మున ____ యును సంధించెన్ కృపాణమ్ము” అంటారు దాశరథి. (4)
7. నిలువు 1లో టికెట్టు
8. మనాలి జంటను ఏమనాలి? (2)
9. కీరములను తగిలించు కొక్కెముతో కోమలి (7)
 11. తలుని అన్న. పరీక్షిత్పుత్రుడు. (3)
13. ఎన్టీయార్, బాలయ్య, హరికృష్ణ ముగ్గురూ కలిసి నటించిన మొదటి సినిమా (5)
14. వైట్ ఆంగ్లో శాక్సన్ ప్రొటెస్టెంటు సంక్షిప్తంగా చెడ్డ గర్విష్టి. (5)
15. బంధువును సాగనంపుటలో తిరగబడిన కొండనెత్తము ప్రత్యక్షం. (3)
18. ఒక దినము సురతుడు వెదికితే శని,సుగ్రీవుడు లేదా యముడు కనిపిస్తారు. (7)
19. రూపసిలో లేతయైనది (2)
21. రథము తీసుకొనిరారు (2)
22. మేనమామ (4)
23. సంక్రాంతి లేదా దసరాలో కనిపించే కళాత్మకమైన ఆనవాయితీ (6)

నిలువు:

1. అడ్డం7 కలిగిన నేత్రవ్యాధి (4)
2. కర్పటమునకు రూపాంతరము (2)
3. పురాణాలలో ఒక కవలల జంట (5)
5. పోరంబోకులో మంచు కప్పిన గడ్డి (2)
6. అనుమాండ్ల భూమయ్య కవితా సంపుటి (3,3)
9.  1977లో ఉత్తమ చిత్రంగా బంగారునందిని గెలుచుకున్న సినిమా (4,3)
10. సుపారీ తీసుకుని మర్డర్ చేసేవాడు (3,4)
11. నిలువు 3తో హాలిడే (3)
12. క్రిందనుండి పోషించడం (3)
13. చర్మవ్యాధితో మదనుడు. (6)
16.  తల్లక్రిందలైన తిమింగలం (5)
17. ఆ కరువు ఈ కరువు కాదు చెప్పడం ఇక మొదలెట్టు. (4)
20. ఉడికిన అన్నం (2)
21.  తాలాంకురాల చివరలతో లూమవిషము (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2020 అక్టోబరు 20 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2020 అక్టోబరు 25 తేదీన వెలువడతాయి.

పదసంచిక-73 జవాబులు:

అడ్డం:                                 

1.గోవిందా గోవిందా 4. తలరాత 7. కిత 8. గంప 9. దివ్యజ్ఞాన దీపిక 11. నిముసం 13. కక్కరకోడి 14. దేశాభిమాని 15. విదేశం 18. యతి చాంద్రాయణము 19. టాకీ 21. సర్వ 22. లలంతిక 23. రిదసుంర్ణవసు

నిలువు:

1.గోకిలము 2. వింత 3. దావానలము 5. రాగం 6. తపతీజనని 9.దినకర తనయ 10. కనకాభిషేకము 11. నిడివి  12. సందేశం 13. కల్పన రెంటాల 16. దేవేంద్రాచారి 17. పునర్వసు 20. కీలం 21. సవ

పదసంచిక-73కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనురాధ సాయి జొన్నలగడ్డ
  • భమిడిపాటి సూర్యలక్ష్మి
  • భాగవతుల కృష్ణారావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • కన్యాకుమారి బయన
  • నీరజ కరణం
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • పద్మశ్రీ చుండూరి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పాటిబళ్ళ శేషగిరిరావు
  • పొన్నాడ సరస్వతి
  • పి.వి.ఎన్.కృష్ణ శర్మ
  • రంగావఝల శారద
  • రవీంద్రా రెడ్డి. ఆర్
  • రాజేశ్వరి రావులపర్తి
  • రామలింగయ్య టి
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీ విద్య మనస్విని సోమయాజుల
  • సుభద్ర వేదుల
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • తాతిరాజు జగం
  • వర్ధని మాదిరాజు
  • డాక్టర్ వరలక్ష్మి హరవే
  • వైదేహి అక్కపెద్ది

వీరికి అభినందనలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here