Site icon Sanchika

పదసంచిక-77

[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.     

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. గవర్నమెంట్ సర్వెంటు (3,3)
4. నిలువు 1, అడ్డం 11, నిలువు 13, అడ్డం 14ల కన్నా చిన్నది. (4)
7. బిగ్‌బాస్ సీజన్ 4 లో ఎలిమినేట్ అయిన ఒక కంటెస్టెంట్ (2)
8. ద్రావిడులు మొదట కటువుగా ఉంటారు. (2)
9. బస్సు, విమానం, రైలు లేదా ఎడ్ల బండి. (3,4)
11. నిలువు 1, 13ల నడిమిది. palindrome. (3)
13. బలుపు ఉన్న ప.గో.జిల్లా మండలకేంద్రం. (5)
14. చుట్టాల సురభి (5)
15. కలగలసిన ద్వయము (3)
18. గజిబిజిగా నువ్వులు బియ్యము కలిసిన సంస్కృతన్యాయము (7)
19. వ్రేపల్లె జనుడు (2) 
21. వదిరే సెలయేరు (2)
22. తిరోగమించిన అరబ్ దేశస్థులు (4)
23. మేనత్త కొడుకు (6)

నిలువు:

1. అటూఇటూ అడ్డం 11, నిలువు 13లు కలిగినది. (4)
2. నేల (2) 
3. ప్రళయకాల మన్వంతరాలలో ఐదోది. (5)
5. నిద్ర కొనసాగింది. (2)
6. గుర్రం జాషువా, దేవులపల్లి కృష్ణశాస్త్రి, దువ్వూరి రామిరెడ్డి, జ్ఞాననానందకవి, వానమామలై, వేముగంటి తదితరులు. (6)
9.  అద్దంకి సమీపంలోని సింగరకొండలో కొలువై ఉన్న దేవుడు (7)
10. క్లోజ్డ్ ఛాప్టర్ (4,3)
11. జనరంజకమైన కానుగ చెట్టు (3)
12. తడబడిన ఎముక (3)
13. ఒక వైపు నుండి నాలుగోది ఇంకోవైపు నుండి రెండోది. (4,2)
16.  ఒక రకం మొక్క క్రింది నుండి పైకి పెరిగింది. (5)
17. పాడైనదానితో మొదలయ్యే క్రీడా విశేషము (4)
20. డబ్బుకు కొమ్ము మొలిస్తే పలావులోనిది వస్తుంది. (2)
21.  అణ్వాయుధంలోని గాలి (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2020 నవంబరు 03  వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2020 నవంబరు 08 తేదీన వెలువడతాయి.

పదసంచిక-75 జవాబులు:

అడ్డం:                                 

1. రేపటి కొడుకు 4. గడ్డిపోచ 7. చీటి 8. కులు 9. చిలుకల కొలికి 11. శలుడు  13.తాతమ్మ కల 14. దురంకారి 15. వునుసా 18. దినకర సుతుడు  19. పసి 21. తేరు 22. రిక్థ హారి 23. బొమ్మల కొలువు

నిలువు:

1. రేచీకటి 2. పటి 3. కుశలవులు 5. పోకు 6. చలువ పందిరి 9. చిలకమ్మ చెప్పింది 10. కిరాయి హంతకుడు 11. శలవు 12. డు దు సా 13. తామర తూపరి 16. ను మీ ర ప్పబొ 17. ఏకరువు 20. సిక్థ 21. తేలు 

పదసంచిక-75కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

Exit mobile version