‘పదసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:
అడ్డం:
| 1. కడతేర్చక పూలదండతో తెలుగుపొయెట్రీలోని ఒక మీటర్‌ను అలంకరించండి. (6) | 
| 4. జపనీయులకు వీడ్కోలు పలకండి. (4) | 
| 7. చండాలుని కడుపులో షీల్డు. (2) | 
| 8. తురకవీధిలో సన్యాసి __ అని లోకోక్తి. (2) | 
| 9. దాశరథి కృష్ణమాచార్య, బెళ్ళూరి శ్రీనివాసమూర్తి గారల కావ్య సామ్యము. (7) | 
| 11. తోపడా పట్టే వడ్రంగి పనిముట్టు (3) | 
| 13. కొత్త దంపతులు (5) | 
| 14. జామాత (5) | 
| 15. ఉరిత్రాడు (3) | 
| 18. గరుత్మంతుని నుండి నాగులను రక్షించడానికి ప్రాణత్యాగానికి సిద్ధపడినవాడు. (7) | 
| 19. సంగీతవిశేషము (2) | 
| 21. శరీరానికి చెందిన కాంతి (2) | 
| 22. గాయం (4) | 
| 23. కొండపల్లి కోటేశ్వరమ్మ ఆత్మకథ (3,3) | 
నిలువు:
| 1. రవీంద్రనాథ టాగూర్ వ్రాసిన నృత్యరూపకం (4) | 
| 2. పొట్టతిప్పలు చివర్లో అనేకం. (2) | 
| 3. వాణిశ్రీకి చిత్రసీమలో లభించిన బిరుదు. (5) | 
| 5. మానాభిమానములు కలిగిన మేరుదేవి మగడు. (2) | 
| 6. అష్టవిధ వివాహాల్లో ఒకటి (3,3) | 
| 9. వరిగొండ కాంతారావు (4,3) | 
| 10. 1987లో ఎ.మోహనగాంధీ దర్శకత్వంలో వచ్చిన భానుచందర్ సినిమా (3,4) | 
| 11. బాతు (3) | 
| 12. పాపం మెతకదనములో (3) | 
| 13. గాలిరథం రచయిత్రి (6) | 
| 16. ధర్మాన్ని గురించి వాదించే ఒక పత్రిక (5) | 
| 17. చెలికాని లచ్చారావు గారి బిరుదము (4) | 
| 20. నేరం తదుపరి చర్య (2) | 
| 21. పరమేశ్వరి వెనుదిరిగి మర్యాద చేస్తుంది. (2) | 
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2020 డిసెంబరు 08 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2020 డిసెంబరు 13 తేదీన వెలువడతాయి.
పదసంచిక-80 జవాబులు:
అడ్డం:
1.జ్ఞానప్రసూనాంబ 4.హాస్యప్రియ 7.పస 8.జంతి 9.ప్రతిపత్తిపటహం 11.భాగరి 13.అడవిరాజ 14.వర్ణచిత్రము 15.పామూరు 18.నలభైఎనిమిది 19.దవ 21.క్షరి 22.నళికము 23.ముద్రాంగుళీయకం
నిలువు:
1.జ్ఞాపకాలు 2.నస 3.బఅత్తిరుగ/బరుత్తిఅగ 5.ప్రిజం 6.యతినియమము 9.ప్రజాకవివేమన 10.హంసలేచిపోయింది 11.భాజపా 12.రివరు 13.అరణ్యరోదన 16.మూడోఎక్కము 17.చుట్టరికం 20.వళి 21.క్షయ
పదసంచిక-80కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనురాధ సాయి జొన్నలగడ్డ
- అన్నపూర్ణ భవాని
- భాగవతుల కృష్ణారావు
- ఇంకొల్లు బ్రహ్మేంద్రస్వామి
- సిహెచ్.వి.బృందావనరావు
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- జానకీ సుభద్ర పెయ్యేటి
- కన్యాకుమారి బయన
- కరణం శివానందరావు
- కోట శ్రీనివాసరావు
- మధుసూదనరావు తల్లాప్రగడ
- పద్మశ్రీ చుండూరి
- పడమట సుబ్బలక్ష్మి
- పాండురంగడు
- పాటిబళ్ళ శేషగిరిరావు
- పి.వి.ఎన్. కృష్ణశర్మ
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- సీతామహాలక్ష్మి పెయ్యేటి
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- శ్రీనివాసరావు సొంసాళె
- శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
- శ్రీవిద్య మనస్విని సోమయాజుల
- తాతిరాజు జగం
- వరలక్ష్మి హరవే డాక్టర్
- వర్ధని మాదిరాజు
- వైదేహి అక్కపెద్ది
వీరికి అభినందనలు.

