Site icon Sanchika

పదసంచిక-83

[dropcap]‘ప[dropcap]దసంచిక’కి స్వాగతం.     

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. కుంజు రాగా కొమ్మున్న హరి కలిసి తారుమారు కావాలి. ఇది ప్రభువుల ఆజ్ఞ. (4,2)
4. తూకుమాను (4)
7. పోతురౌతా మాయను తిరగేయ్. (2)
8. తాజాగా తావుకోసం శోధించండి. (2)
9. ఏడిద గోపాలరావు నడిపిన సాంస్కృతిక సంస్థ. (7)
 11. పశువుల ఆహారాన్ని పొందిన నాయకుడి తిప్పలు. (3)
13. సిరిలేనివాడు. (5)
14. శివుని స్తోత్రము… నమో రుద్రాయ (2,3)
15. ఆధిపత్యం, అనుశాసనం. Come on Do (3)
18. క్రోవి పార్థసారథి గారి విష్ణుసహస్రనామ భాష్యం. (1,3,3)
19. ఒంటె కడుపులో అంగడి (2)
21. సంబంధాన్ని తెలిపే గుర్తులో గుడ్డ పీలిక (2)
22. జమ్మలమడుగు సమీపంలోని పర్యాటక ప్రదేశం. (4)
23. సేలం కోడే కలరు? ఆరంభాన్ని వదిలి తరచి చూడు. పాలకొల్లు పక్కూరు కనిపిస్తుంది.(6)

నిలువు:

1. రాజపట్టణం నవ్యకవితాపితామహుని యింటిపేరు. (4)
2. శుక్రవారం (2)
3. ఒక బాలక్రీడా విశేషము (5)
5. గొడ్డలితో పెట్టిన గాటు (2)
6. ఒలింపిక్ క్రీడల్లో క్రీడాకారుని లక్ష్యం (3,3)
9.  తోకతెగిన మహాకవి తలక్రిందలయ్యాడు (4,3)
10. ప్రశాంతి నిలయం నుండి వెలువడిన ఆధ్యాత్మికపత్రిక (4,3)
11. దోకుడు కత్తిలో తక్కెడతట్ట (3)
12. తిరుగుడు తగ్గించిన అచంచల మనస్కుడు (3)
13. తనది కాని జోలి (6)
16.  ఆశాపూర్ణాదేవి బెంగాలీనవల అగ్నిపరీక్ష ఆధారంగా తెలుగులో వచ్చిన సినిమా (3,2)
17. మణుగూరును గుర్తు తెచ్చే అగ్నికణము (4)
20. పుత్తడిలో తేమ (2)
21.  వేతనజీవులు ఎదురుచూసేది గోమయమే. (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2020 డిసెంబరు 15 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2020 డిసెంబరు 20 తేదీన వెలువడతాయి.

పదసంచిక-81జవాబులు:

అడ్డం:                                 

1.లోకోభిన్నరుచి 4.కౌమోదకి 7.నాడి 8.మీరా 9.కలవారిసంసారం 11.ద్వారకా 13.రాజమర్యాద  14.రుక్మాంగదుడు 15.శిశువు 18.రిషభప్రియరాగం 19.త్వచ 21.దోక 22.నందకము 23.లుగడపయివే

నిలువు:

1.లోనారసి 2.కోడి 3.చివరిమొర 5.దమీ 6.కిరాయిమొగుడు 9.కరణం మల్లీశ్వరి 10.రంగరంగవైభోగం 11.ద్వాదశి 12.కారువు 13.రాధికాసాంత్వనం 16.శుష్కప్రియాలు 17.పలకవే 20.చద 21.దోయి 

పదసంచిక-81కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

Exit mobile version