Site icon Sanchika

పదసంచిక-84

[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.     

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. రజనీకాంత్ కూతురికీ, చిరంజీవి కోడలికీ సంధి కుదిరింది. (6)
4. కాదేదీ పత్రికపేరుకు అనర్హం. 1950లలో మద్రాసు నుండి వెలువడిన హాస్యపత్రిక ఇది. (4)
7. దుర్గ భర్త ఇక్కడే దాగున్నాడు. సరిగ్గా వెదకండి. (2)
8. మోటబావిలో బాట వదిలి పలువలువను పట్టండి. (2)
9. దుర్గాదేవి రూపాలలో రెండు (4,3)
 11. వన్నెల విసనకర్రకై దానవవీరులు తిరగబడినారు. (3)
13. గొడుగు (5)
14. ముద్దముద్దలు (5)
15. నాకౌట్ (3)
18. సాధరణంగా కోపం వస్తే  కాస్త ముందు వెనుకలుగా ఇవి నూరతారు. (4,3)
19. అటునుంచి సమానం (2)   
21. తుపాకిమందు (2)
22. తీపిసోమాసి (4)
23. మహిషవాహనుడు (6)

నిలువు:

1. సాళ్వుని వాహనము (4)
2. ముస్లీముల పుణ్యస్థలము (2) 
3. నీలోత్పలము (5)
5. జపానుకు చెందిన మల్లయోధుడు (2)
6. అప్సరస (2,4)
9. వామనుడు బలి చక్రవర్తిని అడిగినది. (5,2)
10. వైకుంఠపాళీలో ఇవి ఉంటాయి. (4,3)
11. బావా బావా పన్నీరు బావని పట్టుకు తన్నేరు వీధీ వీధీ తిప్పేరు  ___ గంధం పూసేరు (3)
12. అంగనలు చుట్టుముట్టుటలో నలుపు (3)
13. అష్టవిధ నాయికలలో ఒకతె (6)
16.  విబేధాలు (5)
17. మృచ్ఛకటికమ్‌లో విలన్ (4)
20. కుక్కపిల్ల (2)
21.  పక్క, వైపు (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2020 డిసెంబరు 22 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2020 డిసెంబరు 27 తేదీన వెలువడతాయి.

పదసంచిక-82జవాబులు:

అడ్డం:                                 

1.చంపకమాలిక  4.సయోనారా 7.డాలు 8.భిక్ష 9.అమృతాభిషేకము 11.చిత్రిక 13.వధూవరులు 14.దశమగ్రహం 15.వధన 18.జీమూతవాహనుడు 19.దేశి 21.మేని 22.విక్షతము 23.నిర్జనవారధి

నిలువు:

1.చండాలిక 2.పలు 3.కళాభినేత్రి 5.నాభి 6.రాక్షసవివాహం 9.అభినవకాళోజీ 10.ముద్దులమనవడు 11.చిలువ 12.కదన 13.వసుంధరాదేవి 16.ధర్మవాదిని 17.కావ్యనిధి 20.శిక్ష 21.మేర

పదసంచిక-82కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

Exit mobile version