పదసంచిక-85

0
55

‘పదసంచిక’కి స్వాగతం.     

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. మన్మథుడు (6)
4. పరాభవము (4)
7. ఇలా వాసన కొడుతుంది. ఇలా వార్త వ్యాపిస్తుంది. (2)
8. శనిగాడు దృష్టిపెట్టాడు. (2)
9. ఒకప్పుడు చెన్నపురిలో తెలుగు పుస్తకప్రియులకు కేరాఫ్ అడ్రెస్‌గా వున్న రాణి బుక్ సెంటర్ నడిపినవారు. ఇంటిపేరు వెనక్కి పోయింది. (4,3)
11. బెల్టు (3)
13. ఒక బెంగాలీ మిఠాయి బహువచనంలో. గజిబిజి అయ్యింది. (5)
14. అల్టిమేట్ ఎయిమ్. (5)
15. ఆంగ్లో ఇండియన్. (3)
18. ఎస్.జానకి గారి బిరుదు (?) పదాలు ముందూ వెనుకయ్యాయి.  (4,3)
19. ముప్పైఐదో సంవత్సరం (2)
21. వైపు (2)
22. ____ కాడ ఒళ్ళూ జాగ్రత్త అని మంగమ్మగారి మనవడు సినిమాలోని పాట. (4)
23. అవకాశవాది ఇలాంటోడు. (2,2,2)

నిలువు:

1. ఇటీవల ఈ నదికి పుష్కరాలొచ్చాయి. (4)
2. ఎల్.ఎన్.ఏకాంబరేష్ అనే సినీ నేపథ్యగాయకుని తెరనామం (2)
3. సోమరాజు రామానుజరావు వ్రాసిన నాటకం మొదట్లో కాస్త తడబడింది. (5)
5. కౌలు (2)
6. పండు + ఆకు = పండుటాకు (6)
9.  నిజాం ప్రభువుల నివాసము (4,3)
10. తొట్రుపడిన రత్నమాలాకుమారి. (7)
11. చాపరాయిని తిరగేస్తే హీనం (3)
12. వక్రనాళికాపరిమాపకములోని రక్షకుడు (3)
13. లోపసహిత వెల్లువ (6)
16.  పూర్వీకులు వ్యాధిని నయము చేయడానికి ఉపయోగించే వైద్య చిట్కా క్రిందనుండి. (5)
17. రంగరాయలు, గూడవల్లి రామబ్రహ్మంల కలయికతో ఏర్పడే ముగ్గు. (4)
20. నిలువు 17లో దాగున్న దుఃఖం (2)
21.  కోడలుపిల్ల కోపము గలది. (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2020 డిసెంబరు 29 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2020 జనవరి 03 తేదీన వెలువడతాయి.

పదసంచిక-83 జవాబులు:

అడ్డం:                                 

1.రాజుగారిహుకుం  4.ఉరికంబం 7.యమా 8.జాగా 9.సరసనవరస 11.కుడితి 13.అపశ్రీకుడు 14.రుద్రనమకం 15.కమాండు 18.శ్రీకైవల్యసారథి 19.సంత 21.పేగు 22.గండికోట 23.లంకలకోడేరు

నిలువు:

1.రాయప్రోలు 2.జుమా 3.కుందెనగుడి 5.కంజా 6.బంగారుపతకం 9.సవానిశ్రీగంరంశ్రీ 10.సనాతనసారథి 11.కుడుక 12.తిరుడు 13.అధికప్రసంగం 16.మాంగల్యబలం 17.మిణుగురు 20.తడి 21.పేడే

పదసంచిక-83కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనురాధ సాయి జొన్నలగడ్డ
  • భాగవతుల కృష్ణారావు
  • ఇంకొల్లు బ్రహ్మేంద్రస్వామి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • కన్యాకుమారి బయన
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • నీరజ కరణం
  • పద్మశ్రీ చుండూరి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పరమేశ్వరుని కృప – పాండురంగడు
  • పొన్నాడ సరస్వతి
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • తాతిరాజు జగం
  • వరలక్ష్మి హరవే డాక్టర్
  • వర్ధని మాదిరాజు
  • వైదేహి అక్కపెద్ది

వీరికి అభినందనలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here