Site icon Sanchika

పదసంచిక-87

[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.     

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. ఉత్తరధృవం నుండి చూసినప్పుడు భూమి సూర్యుని చుట్టూ ఈ దిశలో తిరుగుతుంది. (4,2)
4. రసం మొదలును చివరతో ప్రతిక్షేపిస్తే రచయిత కాస్తా సింహాచలం దేవాలయ ధర్మకర్త  కాగలడు. (4)
7. నిలువు 1 వృత్తి. (2)
8. సంస్కృత నాటకాలలో తొలుత ఉండేది. (2)
9. జపమాల నవలాకారుడు (4,3)
11. వడ్డాణం వంకర్లు తిరిగింది. (3)
13. శ్రీకాంత్, సంఘవి, లైలాలతో ముప్పలనేని శివ తీసిన సినిమా. (5)
14. బూదరాజు, భమిడిపాటి, జాగర్లమూడి, శివలెంక, వడలి వగైరా వగైరా 🙂 (5)
15. పుష్కరణి కోసం నడుమ వత్తును తీసి సర్దడం నేర్చుకో. (3)
18. శ్రీకాకుళానికి చెందిన ఓ రచయిత. మధ్యలో ఇనిషియల్స్ మాయమయ్యాయి. (5,2)
19. వారకాంతతో సుఖించుట ఇనుమును కాచి దెబ్బతీయుట వంటిదే.(2)
21. ధారణాశక్తి కలిగిన బుద్ధి. (2)
22. మన్నారు దాస విలాసం రచించినది. (4)
23. ఒక రకమైన పానుపు (3,3)

నిలువు:

1. రంగస్థలం సినిమాలో రంగమ్మ పాత్రధారిణి (4)
2. కుంపటిలో కర్పటము (2)
3. కేరళలో అయ్యప్ప కొలువున్న పుణ్యక్షేత్రం. (5)
5. ఉచితంగా ఇచ్చిన భూమి (2)
6. etceteras. (6)
9.  ‘చమన్’ కవితా సంపుటిని వెలువరించిన కవయిత్రి. (5,2)
10. సొంత కథ పేరుతో ఆత్మకథను వెలువరించిన తొలి తెలుగు రాజకీయ కార్టూనిస్టు (3,4)
11. ప్రయత్నాన్ని సవరించి నిద్రలెమ్ము. (3)
12. రాజశేఖరుడు చేసే నిర్ణయం (3)
13. ఈస్టరు పండుగకు ముందు జరుపుకునే పండుగ. (2,4)
16.  నేను అంగీకరించను. (5)
17. అష్టాదశ వర్ణనాత్మకమైన స్వతంత్ర కావ్యము (4)
20. హిందూస్థాని గౌడబ్రాహ్మణుల తెగ (2)
21.  65వ మేళకర్త రాగములో చిన్న సరస్సు. (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2021 జనవరి 12 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2021 జనవరి 17 తేదీన వెలువడతాయి.

పదసంచిక-85 జవాబులు:

అడ్డం:                                 

1.తుంటివింటిదొర 4.భంగపాటు  7.గప్పు 8.నిగ 9.చౌదరాణి అట్లూరి 11.పటకా 13.సరల్లాగులు/సగుల్లారలు 14.పరమావధి 15.చట్కారి 18.సుధామయిసుస్వర  19.ప్లవ 21.కోవ 22.వంగతోట 23.గోడమీదిపిల్లి

నిలువు:

1.తుంగభద్ర 2.టిప్పు 3.రధణికోట 5.పాని 6.టుగాగమసంధి 9.చౌమహల్లాపాలసు 10. రిలీలామాత్మకుర/రిమాకుమాలాత్నర  11.పలుచ 12.కాపరి 13.సలిలోపప్లవం 16.ట్కాచియిసాగో  17.రంగవల్లి 20.వగ 21.కోపి

పదసంచిక-85కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

Exit mobile version