Site icon Sanchika

పదసంచిక-89

[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.     

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. దాసు శ్రీరాములుగారి “వనితరో ఈ వన్నెలేలనే” అనే జావళీ ఈ రాగంలో వుంది. (6)
4. బాహుబలి సినిమాలో “పచ్చబొట్టేసిన” పాటను పాడిన గాయినికి ముందు ఓ వంద ఇస్తే మెరుపు రాదా? (4)
7. మద్యం అమ్మేవాడికీ, బ్రాహ్మణుడికీ సాపత్యము (2)
8. ఈ రాజుగారు ఒకానొక వారపత్రికకు ఒకానొక ఎడిటరు. (2)
9. “నేనే రాధనోయి గోపాలా” అనే దాశరథి పాటకలిగిన చిత్రం (2,2,3)
11. ఆకాశంలో సగం సరి కానివాటితో కోరిక (3)
13. ఒక మల్లబంధ విశేషము (5)
14. సిగ్నేచర్ (5)
15. కళ్ళు తెరిస్తే ___ , కళ్ళు మూస్తే మరణం, రెప్పపాటే కదా జీవితం (3)
18. ప్రొఫైల్ పిక్ (7)
19. రాచకొండ విశ్వనాథశాస్త్రిగారి అశ్వత్థవృక్షము (2)    
21. సత్యం (2)
22. మాంచెస్టర్ ఆఫ్ ఇండియా (4)
23. నుదుటివ్రాత(3,3)

నిలువు:

1. కార్యనిర్వహణ బాధ్యత (4)
2. కృష్ణాజినంతో మాగాణి (2)
3. మామిడిపూడి వెంకటరంగయ్య ఆధ్వర్యంలో వచ్చిన ఎన్‌సైక్లోపీడియా (5)
5. ఓ రకం చేప (2)
6. నెట్ ప్రాఫిట్ (6)
9.  రెడ్ ప్లానెట్ (4,3)
10. మెల్లకంటివాడు ఒకవైపు చూస్తే మరోవైపు చూసినట్లు కనిపించే సంస్కృతన్యాయం. (7)
11. ఒక రకమైన చర్మవాయిద్యం (3)
12. ఓర్పు కావాలంటే హసనం మారాలి (3)
13. గొరుసు జగదీశ్వరరెడ్డి ప్రసిద్ధమైన కథ. (2,4)
16.  ప్లానెటేరియమ్ (5)
17. తుపాకి కొనలో అమర్చే బాకు మేలుతో కలిసి సమీపించినది. (4)
20. సంధి విగ్రహాలలో బ్రహ్మ (2)
21.  ఈటీవిలో మహిళా ప్రోగ్రాం (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2021 జనవరి 26 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పదసంచిక 89 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2021 జనవరి 31 తేదీన వెలువడతాయి.

పదసంచిక-87 జవాబులు:

అడ్డం:                                 

1.అపసవ్యదిశ  4.సంచయిత 7.నటి 8.నాంది 9.పరుచూరిరాజారాం 11.మేలఖ, 13.శుభలేఖలు 14.రాధాకృష్ణులు 15.కోనేరు 18.తరిగొప్పులమూర్తి 19.వాత 21.మేధ 22.రంగాజమ్మ 23.నులకమంచము

నిలువు:

1.అనసూయ  2.పటి 3.శబరిమల 5.యినాం 6.తదితరములు 9.పసుపులేటిగీత 10.రాంభట్లకృష్ణమూర్తి 11.మేలుకో 12.ఖరారు 13.శుభశుక్రవారం 16.నేనొప్పుకోను 17ప్రబంధము 20.తగా 21 మేచ

పదసంచిక-87కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

Exit mobile version