Site icon Sanchika

పదసంచిక-93

[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.     

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. సాత్యకి సర్కార్ బాబాయిని జాగ్రత్తగా చూస్తే ఓ ఆధ్యాత్మిక గురువు దర్శనమిస్తాడు. (6)
4. కూరగాయల రైతుతో మొదలుకొని (4)
7. రక్త సేమంతికలో దాగున్న రమణుడు (2)
8. వరాహి మిహిరుడి అకౌంట్ బుక్కు (2)
9. అప్సరసల్లో ఇద్దరు (4,3)
11. ఇలాయి బుడ్డి (3)
13. పండిత పుత్రుడు ఇది కానక్కరలేదు. (5)
14. సలవరము చెదిరి శృంగారంగా మార్పు చెందింది. (5)
15. ఫీజుతో నిరంతరవర్షము (3)
18. పలుకుల కలికి (4,3)
19. బాగుగా లేదంటున్న నృత్యనాటిక (2)        
21. గుర్రం ముక్కు (2)
22. సెలవడిగితే ఈ పనిముట్టును విసురుతారా?(4)
23. ఎక్కువే అంటున్న సిఫారసు (6)

నిలువు:

1. అక్షత రెండక్షరాలు, చవక రెండక్షరాలు తిరగేసి చదివితే సర్వానంగీకారసూచకం (4)
2. విడువబడినది (2)
3. బామ్మర్దిని కాస్త సడలించండి. (5)
5. అవయవములో దాగిన వర్చస్సు (2)
6. మంచుకొండ (6)
9.  గూటి బయలులోని పర్యాటక ఆకర్షణ (3,4)
10. బొడ్డుచెర్ల చిన్న తిమ్మన పెద్ద బిరుదు. (4,3)
11. మాయ తొలగిన పావురం కుత్తక ధ్వనిని వినిపిస్తుంది. (3)
12. కరువలిలో కారిజము (3)
13. ఒసే వయ్యారి రంగి.. వగలమారి పుంగీ.. అని ఘంటసాల పాడింది ఈ సినిమాలోనే. (6)
16.  ఆకతాయి, వదరుబోతు (5)
17. మొదట రాను. ఆఖరికి కూడా రాను. (4)
20. విలంబాన్ని త్రిప్పి కురంగాన్ని చూడు.(2)
21.  మేఘగర్జనతో గొల్లపల్లె (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2021 ఫిబ్రవరి 23 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పదసంచిక 93 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2021 ఫిబ్రవరి 28 తేదీన వెలువడతాయి.

పదసంచిక-91 జవాబులు:

అడ్డం:                                 

1.రంపచోడవరం 4.బాపిబావ 7.గల్లా 8.రసం 9.అతిథిదేవోభవ 11.దిడుఆ 13.అంతరపంట 14.చంపకమాల 15.ముపట 18.సంప్రదాయకుటుంబం 19.యేసు 21.కోకో 22.నాడికేము 23.పంపరపనస

నిలువు:

1.రంగస్థలం 2.పల్లా 3.రంతిదేవుడు 5.బార 6.వసంతకోకిల 9.అధికారనివాసం 10.వసుధైకకుటుంబం 11.దిటము 12.ఆచంట 13.అంతాభ్రాంతియేనా 16.పర్యాయరూపం 17.పురికోస 20.సుడి 21.కోన

పదసంచిక-91కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

Exit mobile version