పదసంచిక-98

0
3

[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.     

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. శంకరాభరణం పేరు చెబితే వీరి పేరు గుర్తుకు రావాలి. (2,4)
4. చివుకుల పురుషోత్తం నవల. (4)
7. నిరుడు కాదు వచ్చే యేడు. (2)
8. మరువము. (2)
9. భరాగోకి సాహిత్య అకాడమీ అవార్డు తెచ్చిపెట్టిన పుస్తకం (2,1,4)
11. పువ్వులున్న పొద (3)
13. సత్తిరాజు శంకరనారాయణ గీసిన సంగీత విద్వాంసుల పెన్సిల్ చిత్రాలతో సంకలనం చేసిన పుస్తకం (5)
14. ఒక రకం తీపి వంటకం. (5)
15. వెనుక నుండి భారము లాగు బానిస (3)
18. తిరగబడిన ప్లెజెంట్ ఫీలింగ్స్ (7)
19. కుచ్ కుచ్ హోతాహై సినిమా నటి (2)        
21. చెంఘీజ్ ఖాన్ ప్రవేశపెట్టిన కట్టుబాట్లు (2)
22. జంతు జీవాలపై మోజున్న నేర్చుకోవలసిన శాస్త్రం (4)
23. పాండురంగని భక్తురాలు. అంజలీదేవి సినిమా. (2,4)

నిలువు:

1. ఫిర్యాదు. అన్యదేశ్యమే. (4)
2. నందివర్థనములో స్వర్గము (2)
3. పొట్టివీరయ్య పల్టీ కొట్టాడు. పాపం నడుమ సన్నబడ్డాడు. (5)
5. తినగ తినగ తియ్యనయ్యేది (2)
6. ధ ర లతో విష్ణువు (6)
9.  సికతచూర్ణములు (3,4)
10. మన్మథుడు శీర్షాసనం వేశాడు. (7)
11. చెట్టులోని చేవ (3)
12. సుందరములోని భయం (3)
13. నీలవేణి కథాసంపుటి రచయిత (6)
16.  ఘనత నృసింహుజూడగల కన్నులు కన్నులులోని అలంకారము (5)
17. పత్రపరశువు (4)
20. బోర్లాపడిన అలెగ్జాండర్ సినిమా నటి (2)
21.  లెంపలు వేసుకొనుట (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2021 మార్చ్ 30 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పదసంచిక 98 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2021 ఏప్రిల్ 04 తేదీన వెలువడతాయి.

పదసంచిక-96 జవాబులు:

అడ్డం:   

1.చక్రికాయంత్రము 4.చక్రముఖం 7.క్రయ 8.దండ 9.అమృతంకురిసిన 11.త్రరిచ 13.అరటికాయ 14.ప్రాతచదువు 15.మురిసి 18.రుద్రాణితటవర్తి 19.వాత 21.జాపా 22.చక్రవర్తి 23.శమంతకమణి

నిలువు:

1.చక్రడోల/చక్రకోల 2.క్రియ 3.మునికుమారి 5.ముదం 6.ఖండపరశువు 9.అలనాటినెల్లూరు 10.నటనాచక్రవర్తి 11.త్రయము 12.చప్రాసి 13.అర్జునఉవాచ 16.రిదతసుంశ/రిసుంతదశ 17.చక్రపాణి 20.తక్ర 21.జామ

పదసంచిక-96 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అభినేత్రి వంగల
  • అన్నపూర్ణ భవాని
  • అనురాధ సాయి జొన్నలగడ్డ
  • బయన కన్యాకుమారి
  • ఇంకొల్లు బ్రహ్మేంద్రస్వామి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
  • కరణం శివానం పూర్ణానందరావు
  • కోట శ్రీనివాసరావు
  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • నీరజ కరణం
  • పడమట సుబ్బలక్ష్మి
  • పద్మశ్రీ చుండూరి
  • పరమేశ్వరుని కృప
  • పాటిబళ్ళ శేషగిరిరావు
  • పి.వి.ఎన్.కృష్ణశర్మ
  • పొన్నాడ సరస్వతి
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీధర్ ముప్పిరాల
  • శ్రీనివాసరావు సొంసాళె
  • శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీవిద్య మనస్విని సోమయాజుల
  • తాతిరాజు జగం
  • వైదేహి అక్కపెద్ది

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here