పదసంచిక-99

0
2

[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.     

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. వి.మధుసూధనరావు డైరెక్షన్‌లో డి.మధుసూధనరావు తీసిన సినిమా పేరు అసలు రాయమాకు. (6)
4. మానసిక సంతుష్టిని కలిగించువాడా శృంగార శ్రీనివాసుడా (4)
7. కుటిలపు పనిని ఏమనాలి? (2)
8. గలగలాగోదారిలో లొత్త (2)
9. ఎవని రస్తాని అవరోధం కల్పించక ఏదో చేస్తారని ఎదురు చూడకు. మోసపోవద్దని భూమికోసం శ్రీశ్రీ చెప్పాడు. (3,4)
11. రెండుతవ్వలు తిరగేస్తే నాగిరెడ్డి నడిపిన పత్రిక వస్తుందా? (3)
13. కాశ్మీర్‌లో పాక్ దుండగులు తరచూ చేసేది. (5)
14. ప్రతిషాపునందది సులభముగ చిక్కును/ఎటువంటి నొప్పిని తృటిలోన నొక్కును/మితమైన వెలయని మిగుల పేరెక్కెను/తత ఖ్యాతితోడ సంతతము అది చొక్కును  ఏది అది? (5)
15. తస్మాత్ కు తోడు (3)
18. నానారకాలు (7)
19. కస్తూరిబాయి తొడుగుకొనే అంగీ (2)
21. ఒక వాద్యవిశేషము (2)
22. కండ్లు నెత్తికెక్కిన చేపలు. కార్లు కలిగిన స్వయంసేవకులైనా  కావచ్చు. (4)
23. చెంత చేరనున్న పసివాడు విశాఖపట్నం వెళ్ళి మంగలివాడిని పట్టుకొచ్చాడు. (6)

నిలువు:

1. హిందీ కల్పన (4)
2. వేణుగాన విద్వాంసుడు టి.ఆర్.మహాలింగం ముద్దుపేరు. (2)
3. గోవిందరాజుల సుబ్బారావు పాత్రకోసం వసుధావని శతాబ్దాలు వెతకాలి. (5)
5. మొహిందరుని తండ్రి (2)
6. శ్రీ శ్రీ పుట్టింది దీన్లోనే (3,3)
9.  విటమిన్ ఏ పుష్కలంగా దొరికే వెజిటబులు (2,3,2)
10. పెళ్ళికి ముందు మార్చుకునేది (7)
11. డబ్బింగ్ నటి కిందామీదా అయ్యింది పాపం. (3)
12 నా భార్య తల్లి (1,2)
13. కళింగాంధ్రులు చేసే చిందరవందర (6)
16.  వైయాకరణుడు (5)
17. సకారంతో మొదలయ్యే గొణుగుడు. (4)
20. ఒక వాద్య విశేషము (2)
21.  పార్శ్వం (2)

ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2021 ఏప్రిల్ 06 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పదసంచిక 99 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2021 ఏప్రిల్ 11 తేదీన వెలువడతాయి.

పదసంచిక-97 జవాబులు:

అడ్డం:   

1.బొమ్మిడాయిచేప 4.బొమిడిక 7.మమ 8.టోకు 9.సాహిత్యఅకాడమీ 11.కణకు 13.బింబిసారుడు 14.లతాలకము 15.పురము 18.మనిషీమనుగడా 19.బింకం 21.వైకో 22.బంతులాట 23.ముత్యాలసరాలు

నిలువు:

1.బొమముడి 2.మ్మిమ 3.పప్పుఅరుణ 5.డిటో 6.కకుత్ప్రవర్ధము 9.సాకేతసార్వభౌమ 10.మీరజాలగలడా 11.కడుపు 12.కులము 13.బింబప్రతిబింబం 16.రసమయము 17.వేడికోలు 20.కంతు 21.వైరా

పదసంచిక-97 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనురాధ సాయి జొన్నలగడ్డ
  • బయన కన్యాకుమారి
  • భాగవతుల కృష్ణారావు
  • ఇంకొల్లు బ్రహ్మేంద్రస్వామి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • కోట శ్రీనివాసరావు
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • పద్మశ్రీ చుండూరి
  • పరమేశ్వరుని కృప
  • పాటిబళ్ళ శేషగిరిరావు
  • పి.వి.ఎన్.కృష్ణశర్మ
  • పొన్నాడ సరస్వతి
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • శ్రీనివాస రావు ఎస్. శివకేశవరాజు సుబ్రహ్మణ్యం
  • శిష్ట్లా అనిత
  • శ్రీధర్ ముప్పిరాల
  • శ్రీనివాసరావు సొంసాళె
  • శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీవిద్య మనస్విని సోమయాజుల
  • తాతిరాజు జగం
  • వర్ధని మాదిరాజు
  • వెంకాయమ్మ టి
  • వైదేహి అక్కపెద్ది

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here