Site icon Sanchika

సాహిత్య విమర్శనా వ్యాసాలకు ‘పాలపిట్ట బుక్స్‌’ ఆహ్వానం

[dropcap]ప్రా[/dropcap]మాణికమైన విమర్శనా వ్యాసాలతో ఒక పుస్తకాన్ని ప్రచురించాలని ‘పాలపిట్ట బుక్స్‌’ సంస్థ సంకల్పించింది.

‘సంశోధన’ శీర్షికన ISBN నెంబర్‌తో ఈ వ్యాసాల పుస్తకం వెలువడుతుంది.

సాహిత్య విమర్శ, పరిశోధనలలో ఉన్నతమైన విలువలతో కూడిన వ్యాసాల్ని పరిశోధకుల నించి, విమర్శకుల్నించి ఆహ్వానిస్తుంది. ఈ పుస్తకంలో అన్ని కొత్త వ్యాసాలు ఉంటాయి. అకాడమిక్‌ ప్రమాణాల్ని పాటిస్తూ వ్యాసాలు సమగ్రంగా, సరికొత్త ప్రతిపాదనలతో, విశ్లేషణలతో కూడినవై ఉండాలి.

– వ్యాసంతో పాటు ఎంట్రీ ఫీజుగా రూ. 2000 పంపించాలి.

నిబంధనలు:

వ్యాసాలు పంపించాల్సిన చిరునామా: ఎడిటర్‌, పాలపిట్ట బుక్స్‌

ఫ్లాట్‌ నెం: 2, బ్లాక్‌-6, ఏపిహెచ్‌బి, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్‌-500044 ఫోనుః 94900 99327

email: palapittabooks@gmail.com

వ్యాసాలు పంపడానికి చివరి తేదీ: 24 ఆగస్టు 2023

అక్టోబర్‌ నెలలో కొడవటిగంటి కుటుంబరావు జయంతి సందర్భంగా ఈ పుస్తకం విడుదల అవుతుంది.

Exit mobile version