పాపం

0
2

[dropcap]ని[/dropcap]త్యం
ఎండలో మండుతూ
దాహంతో నోళ్ళెళ్ళబెట్టిన
సీమ నేలకు తెలియదు
పాపం..
నింగి నుండీ దూసుకొస్తున్న
నల్లటి మబ్బులు
తీరా తమ దగ్గరకొచ్చాక
వాటి రంగు మారుస్తాయని.

అచ్చంగా
హామీలిచ్చి, గద్దెనెక్కి
అమలు జరపని
నేటి రాజకీయ నాయకుల్లా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here