పరీక్ష

0
2

[dropcap]ఒ[/dropcap]క జీవితంలో
కావలనుకొన్నదే పాఠ్యగ్రంధం.
ఊహించిందే పరీక్ష.
పాసైతే ఆ డిగ్రీ పేరు
“వ్యక్తిగతం”

~~~

మరో జీవితంలో
అనుభవం పాఠ్యగ్రంధం
అవరోధాలే పరీక్ష
ఉత్తీర్ణుడై పొందే పట్టా పేరు
“వ్యక్తిత్వం”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here