Site icon Sanchika

పరుగు

[dropcap]త[/dropcap]ప్పటడుగులు వేసేటప్పుడు తప్పని పరుగు,
పడి లేచే వయసులో స్కూలుకు పరుగు,
ఉద్యోగం వేటలో ఊరూరా పరుగు,
గృహస్థుడయ్యాక సంసారపు పరుగు,
ఆపై పెళ్లి సంబందాలకై పరుగు,
పరుగెత్తే కాలచక్రంలో తప్పని ఈ పరుగు ఆగేదెన్నడు?
అలసి సొలసిన జీవితరంగంలో మనిషి అంతిమ శ్వాస వదిలినప్పుడే!

Exit mobile version