Site icon Sanchika

స్వర్గీయ పాతురి మాణిక్యమ్మ జాతీయ స్థాయి స్మారక సాహిత్య పురస్కారం 2022 – కవితా సంపుటులకు ఆహ్వానం ప్రకటన

[dropcap]స్వ[/dropcap]ర్గీయ పాతురి మాణిక్యమ్మ జాతీయ స్థాయి స్మారక సాహిత్య పురస్కారం 2022  కొరకు కవితా సంపుటులను ఆహ్వానిస్తున్నాము.

2021లో ప్రచురింపబడిన వచన కవితా సంపుటులను మాత్రమే ఈ పోటీకి పంపవలెను.

ఎంపిక అయిన ఉత్తమ కవితా సంపుటికి ₹ 5000/- నగదు బహుమతి అందించబడును.

పరిశీలన నిమిత్తం కవితా సంపుటి రెండు ప్రతులను 31 డిసెంబరు 2022 లోపు ఈ క్రింది చిరునామాకు పంపవలెను.

డా. పాతూరి అన్నపూర్ణ

1156/28-1,

ప్రశాంతి నగర్,

నవలాకుల గార్డెన్స్

నెల్లూరు 524002

మొబైల్: 9490230939

ఈమెయిల్: annapurnapaturi2014@gmail.com

Exit mobile version