స్వర్గీయ పాతురి మాణిక్యమ్మ జాతీయ స్థాయి స్మారక సాహిత్య పురస్కారం 2022 – విజేత ప్రకటన

0
2

[dropcap]మా[/dropcap] అమ్మగారైన స్వర్గీయ మాణిక్యమ్మ జాతీయ స్థాయి స్మారక సాహిత్య పురస్కారం-2022 కొరకు కవితా సంపుటులను ఆహ్వానించాము.

దాదాపు 50 పుస్తకాలు వచ్చినాయి. వాటిల్లో వంశీకృష్ణ రచించిన ‘రెప్ప వాలని రాత్రి’ పుస్తకం పురస్కారానికి ఎంపిక అయింది.

న్యాయనిర్ణేతగా ప్రముఖ రచయిత్రి శ్రీమతి శీలా సుభద్రాదేవి గారు వ్యవహరించారు.

పురస్కార గ్రహీతకు ₹ 5000/- నగదు బహుమతి, ఘన సన్మానంతో త్వరలోనే అందించబడుతుందని తెలియజేస్తున్నాము.

డా. పాతూరి అన్నపూర్ణ

వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు అవార్డు కమిటీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here