Uncategorizedజూలై 2022 ఫొటో కి కాప్షన్-5 By - July 31, 2022 0 2 FacebookTwitterPinterestWhatsApp రాచరికపు స్మృతి చిహ్నం ఆదిభట్ల ‘నా యెఱుక’ ఆవిష్కరణ: 1 N K బాబు, 2. I. సురేష్, 3. A V D శర్మ, 4. విజయనగరం M P D O ఆదిభట్ల వెంకట చైనులు. “ఆదిభట్ల నారాయణదాసు హరికథా పితామహుడు గానే కాక, ప్రముఖ సాహితీవేత్త కూడాను. వీరు అచ్చ తెలుగులో సీమపలుకు వహి, నవరస తరంగిణి, మన్కిమినుకు మొదలైన గ్రంథాలు రచించారు. వీరి ‘నా యెఱుక’ను యీ రోజు ఇక్కడ ఆవిష్కరించుకోవడం చాలా ఆనందంగా వుంది” అంటూ ఆవిష్కర్త, విజయనగరం ఎం.డి.ఓ. ఆదిభట్ల వెంకట చైనులు అన్నారు. పబ్లిషర్ ఎన్.కె.బాబు, డిఎల్‌పిఓ సురేష్, ఎం.ఆర్. కాలేజీ పూర్వాధ్యక్షులు ఎవిడి శర్మలు ఆదిభట్ల సాహితీ వైశిష్ట్యాన్ని కొనియాడుతూ ప్రసంగించారు. పుస్తకావిష్కరణ కార్యక్రమం విజయనగరం లింగధారిపేటలో జరిగింది. నా రాశి ఫలితాలు ఈ వారం బాలేనట్టుంది